పెళ్లి జరిగిన తర్వాత తీసుకోవలసిన కొన్ని చర్యల గురించి దంపతులు పెద్దగా పట్టించుకోరు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యభర్తలు సంభోగం సమయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ఖచ్చితంగా గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భార్యభర్తలు సంభోగం చేసుకునే సమయంలో సహజంగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాట్లే వారికి తీరని సమస్యగా మారవచ్చు. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంటేందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే చాలా మంది జంటలు కూడా సంభోగం తర్వాత తీసుకోవలసిన కొన్ని చర్యల గురించి అసలు తెలుసుకోరు. దీని కారణంగా సంభోగం తర్వాత వెంటనే చేసే కొన్ని తప్పులు స్త్రీలకు ఖచ్చితంగా చాలా సమస్యలను కలిగిస్తాయి. అందుకే త్వరగా గర్భం దాల్చాలనుకునే వారు ఖచ్చితంగా కొన్ని టిప్స్ పాటించడం మంచిది.చాలా మంది కూడా సంభోగం తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడానికి వాష్‌రూమ్‌కి వెళతారు. కానీ ఇది మంచిది కాదు.
సంభోగం తర్వాత దాదాపు ఒక 30 నిమిషాలు పాటు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోండి.సంభోగం అయిపోయిన వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదు. కొంతమంది వేడి నీటితో స్నానం చేస్తారు. అయితే ఇది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే సాధారణంగా సంభోగం తర్వాత యోని కండరాలనేవి రిలాక్స్‌గా తెరుచుకుంటాయి. అందుకే వేడి నీటి స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.సంభోగం తర్వాత వెంటనే మూత్ర విసర్జన కూడా చేయవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇన్ఫెక్షన్ భయం కనుక ఉంటే కాటన్ తో బాగా శుభ్రం చేసుకోవడం మంచిదంటున్నారు.ఏ కారణం వలనైనా కానీ సంభోగం తర్వాత తడి తొడుగులు ఉపయోగించవద్దు. ఎందుకంటే ఈ వైప్స్‌లోని సువాసన, చెమటను పీల్చుకోవడానికి ఉపయోగించే కొన్ని రసాయనాలు సున్నితమైన చర్మంపై ఖచ్చితంగా బలమైన ప్రభావాన్ని చూపుతాయి.ఒక 30 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత వెంటనే పడుకోకుండా, కాసేపు అటూ ఇటూ తిరిగిన తర్వాతే మీరు పడుకోవాలి. ఇలా పడుకోడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.సంభోగం తరువాత ఖచ్చితంగా రెండు గ్లాసుల నీళ్లు తాగాలి.