అమ్మ: నెలలు నిండకుండా పిల్లలు పుట్టడానికి కారణాలివే..!!
అయితే నెలలు తక్కువ బేబీ లక్షణాలు ఇలా ఉంటాయంట. ఇక పోడవు 45,5 సెంమీ కన్నా తక్కువ బరువు 2500 గ్రాములకన్నా తక్కువ వర్నిక్స్ తక్కువగా ఉంటారు. దానికి కారణాలు ప్రిఎంక్లాంప్సియా ఎక్లాంప్సియా ఎక్లాంప్సియా ఆంటీపార్టప్ హైడ్రామ్నిమాన్ కవలపిల్లలు శిశువులో పుట్టుకతో వచ్చే లోపాలు గుండె జబ్బులు మొదలైనవి తలెత్తుతాయి. .
అంతేకాదు... శిశువు పుట్లిన వెంటనే చేసేపరిచర్య బొడ్డుతాడు కత్తిరించిన వెంటనే శిశువును పోడిగా తుండిచి టవల్ నుందు చుట్టి వెచ్చగా ఉంచాలి. ఇక వారికీ స్నానం చేయించే రాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. తేమ 60 నుంచి 70 శాతం వుండాల చూసుకోవాలి. ఇక ప్రతి మూడు గంటల కోకసారి ఆహరం ఇస్తూ ఉండాలి. అయితే శరీర ఉష్ణోగ్రత సమంగా వుండి దగ్గుటి బలహినంగా వుంటుంది తాగిన పాలు బైటికి వచ్చి ఊపిరి తిత్తులలోనికిపోవచ్చు శిశువు వ్యాధినిరోధక శక్తి వుండదు తేలికంగా ఇన్ఫెక్షన్ సోకుంతుందని అన్నారు..
ఇక రక్తనాళములు గోడలు బలహీనంగా ఉండి తేలికంగా రక్తరస్రావం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పిల్లల్ని ఎత్తుకోనరాదు రక్తనాళములు గోడలు బలహీనంగా ఉండి తేలికంగా జరుగుతుందన్నారు. కాగా.. శిశువు ఒళ్లు చేసి బలం వచ్చేంతవరకు కదల్చకుండా వుంచడం మంచిది పుట్టిన తర్వాత 3వ రోజు వరకు స్నానం చేయించకూడాదని అన్నారు. ఇక వారిని తడిగుడ్డతో శుభ్రపర్చాలి వీలైనంత వరకు కదల్చరాదని అన్నారు. శిశువు వద్దకు తల్లిని ఇంకో వ్యక్తిని తప్ప వేరే ఎవ్వరిని రానీయరాదు శిశువును తాకుటను ముందు అందరూ చేతులు శుభ్రంగా కడుక్కొనవలెని అన్నారు. ఇక జులుబు జర్వం వంటి అంటువ్యాధ్యులు బాధపడువారు శిశువు సమీపంనకు రాకూడదని చెబుతున్నారు,