ఫైనాపిల్ ప్లఫ్ల్

Durga
కావలసిన పధార్థాలు : తాజా పైనాపిల్ ముక్కలు : 1 కప్పు ఫైనాపిల్ జ్యూస్ : 4 కప్పులు జిలటిన్ : 2 చిన్న ఫ్యాక్స్ జీడిపప్పులు : 10 పంచదార : తగినంత చర్రీ ప్రూట్స్ ముక్కలు : కొద్దిగా తయారీచేయువిధానం : ఫైనాపిల్ రసంలో జిలటిన్ కలపి వేడి చేస్తూ కలపాలి. ఒక బేసిన్లో నీరు పోసి దానిపై ఒక పాత్రను ఉంచి ఆ పాత్రలో ఫైనాపిల్ రసాయనాన్ని ఉంచాలి. బాగా మరుగు వచ్చేంత వరకు కలపాలి. ఆ తరువాత పంచదారను కలపాలి. ఆ తర్వాత దానిని ఫ్రిజ్ లో గట్టి పడేంత వరకు వుంచాలి. సగం గట్టి పడిన తరువాత ఫైనాపిల్ ముక్కలు, బాదం ముక్కలు, జీడిపప్పులు వేసి బాగా కలిపి తిరిగి ఫ్రిజ్ లో ఉంచాలి. బాగా గట్టి పడిన పిమ్మట చెర్రీ ఫ్రూట్స్ ముక్కలు పై బాగాన వేసి ఇతరులకు సర్వ్ చేసుకోవచ్చు. మంచి రుచిగా వుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: