అమ్మ: గర్భిణీలు ఖచ్చితంగా తినాల్సిన 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే..!?

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తగా ఉండాలి. అయితే గర్భధారణ సమయంలో మహిళలు ఖచ్చిగా ఈ ఆహార పదార్దాలు  తీసుకోవాలి. అవి ఏంటో చూద్దామా. గుడ్ల నుండి అధిక మొత్తంలో ప్రోటీన్'లను వీటి వలన శరీరానికి కావలసియన అమైనో అసిడ్'లని పొందవచ్చు. గుడ్డు నుండి విటమిన్, మినరల్ మాత్రమె కాకుండా, గర్భంలో ఉండే శిశువు మెదడు అభివృద్ధికి కావలసిన 'కోలిన్' కూడా వీటి నుండే పొందవచ్చు. అంతేకాకుండా, పచ్చి గుడ్లను సరిగా ఉడకని గుడ్లను కూడా తినకూడదు.
గర్భంతో ఉన్న ఆడవారు తినే ఆహరంలో ఉండే కార్బోహైడ్రేట్'లను తోలగించకూడదు, ముఖ్యంగా సంక్లిష్ట ఆహర పదార్థాలు ఐరన్, విటమిన్ 'B' కాంపెక్స్ ఇతరేతర అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. సంక్లిష్ట కార్బోహైడ్రేట్'లను పొందుటకు, ఓట్మీల్, హోల్ గ్రైన్స్, పాస్తా, వీట్ బ్రెడ్'లను తినండి. గర్భంతో ఉన్న ఆడవారికి ఎక్కువ మొత్తంలో ఐరన్, ఫైబర్, ఫోలిక్ ఆసిడ్'లు చాలా అవసరం.
బీన్స్'లలో బ్లాక్ బీన్స్, వైట్ బీన్స్, పింటో బీన్స్, లేన్టిస్, బ్లాక్ ఐడ్ పీస్, కిడ్నీ, గార్బెంజో లేదా సోయా వంటివి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్'లను, ఫైబర్ పోషకాలను కలిగి ఉంటాయి. ఐరన్, ఫోలేట్, కాల్షియం, జింక్ వంటి చాలా రకాల పోషకాలను కలిగి ఉంటాయి. గర్భినులకు కావలసిన 5.2 ఫైబర్'లో 27 మిల్లి గ్రాముల ఫైబర్ బీన్స్ నుండి పొందవచ్చు అని 'మాయోక్లినిక్' వారు తెలిపారు.
శిశువు యొక్క ఎముకలు, దంతాలు కండరాల ఆరోగ్యం కోసం తప్పని సరిగా తగిన మొత్తంలో కాల్షియం తీసుకోవాలి. ఒకవేళ గర్భిణులు సరైన మొత్తంలో కాల్షియం తీసుకోకపోవటం వలన శిశువు తల్లి శరీరంలో ఉండే కాల్షియం వినియోగించుకొని, భవిష్యత్తులో 'ఒస్టియోపోరోసిస్' అనే వ్యాధి కలిగే అవకాశం ఉంది. చీస్, తక్కువ కొవ్వు ఉన్న యొగ్ హార్ట్, పాలు, కూరగాయలు, బ్రోకలీలలో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది.
గర్భిణులు తప్పకుండా తాజా కూరగాయలు అయినట్టి స్పీనాచ్, క్యారెట్, అరటి పండు, ఆపిల్ వంటివి శరీరానికి అవసరం అయ్యే ముఖ్య పోషకాలను, మినరల్'లను విటమిన్'లను కలిగి ఉంటాయి. గర్భ సమయంలో స్త్రీలకూ కావలసిన విటమిన్ 'A' 'B' 'C' 'E' లతో పాటూ 'రిబోఫ్లావిన్', 'ఫోలిక్ ఆసిడ్', 'మెగ్నీషియ, పొటాషియం వంటి విటమిన్'లు పండ్లు, కూరగాయలలో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ 'C' తల్లి, శిశువులలో ప్రమాదానికి గురైన కణాలను మరమ్మత్తు చేయటమే చేయుటలో, తల్లి శరీర రోగ నిరోధక వ్యవస్థను పెంచటమే కాకుండా శరీరంలో ఐరన్ గ్రహించటాన్ని అధికం చేస్తుంది. విటమిన్ 'C' సిట్రస్ పండ్లలో లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: