అమ్మ: గర్భధారణ సమయంలో దాల్చిన చెక్క తింటే మంచిదేనా..!?
అయితే నువ్వులని తీసుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయని అందరికీ తెలిసింది. అందుకే నువ్వులని సహజ గర్భస్రావానికి మందులా వాడొచ్చు.. అబార్షన్ అవ్వాలనుకునేవారు. నువ్వులను నానెబ్టి మరుసటి రోజు ఉదయం తీసుకోవాలి. ఇలా చేస్తే అబార్షన్ అవుతుంది. ఇక మసాలా దినుసుల్లో దాల్చిన చెక్కలో ఎన్నో గుణాలు ఉన్నాయి. వీటిని ఎక్కువగా సువాసన కోసం వాడుతారు. అయితే, దీనిని ఎక్కువగా తీసుకుంటే అబార్షన్ కూడా అవుతుందని ఎంత మందికి తెలుసు. దాల్చిన చెక్కలోని గుణాలు.. డెలివరీ ప్రక్రియను ఈజీ చేస్తుంది. అందుకే అబార్షన్ కావాలనుకునే వారు.. సంభోగం జరిగిన నెలలో దాల్చిన చెక్కని ఎక్కువగా తీసుకుంటే అబార్షన్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇక పిల్లలు కావాలనుకునే వారు దీని జోలికి వెళ్లకూడదు.
వీటితో పాటు పైనాపిల్ కూడా తీసుకోవచ్చు. ఇందులో బ్రోమెలైన్ ఉంటుంది. దీంతో ఇది సిట్రిక్ ఫ్రూట్.. అందుకే వీటిని తిన్నా గర్భస్రావం అవుతుంది. ఇందులోని ప్రోటీలిటిక్ ఎంజైమ్స్ అబార్షన్ అయ్యేలా చేస్తాయి. అబార్షన్ కావాలనుకునేవారు బొప్పాయి కూడా తీసుకోవచ్చు. ఇందులో ఫాటోకెమికల్స్, ఆక్సిటోసిన్, ప్రోస్టాగ్లాండిన్లను కలిగి ఉంటుంది. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల కూడా అబార్షన్ అవుతుంది. ఈ ఆహార పదార్థాలన్నీ సహజంగానే అబార్షన్ అయ్యేలా చేస్తుంది. అందుకే.. పిల్లలు కావాలనుకునేవారు వీటికి దూరంగా ఉండాలి. అబార్షన్ కావాలనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. అయితే, వీటిని తీసుకునే ముందు మీ డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం.