పూల్ మక్కన్
కావలసిన పధార్థాలు :
పూల్ మక్కన్ – 100 గ్రాములు
ఉలకపాయముక్కలు : కొన్ని
జీడిపప్పు : తురుము
కొత్తిమీర: కొంచెం
పచ్చిమిర్చి : 3
మీగడ : 1 కప్పు
నెయ్యి: 2 టే, స్పూన్లు
జీలకర్ర : చిటికెడు
ఉప్పు : తగినంత
కారం : 1 స్పూన్
తయారీచేయువిధానం :
పాన్ లో నెయ్యివేసి. పూల్ మక్కన్ వేయించి పక్కన పెట్టాలి. అందులోనే ఇంకొకంచెం నేయి విసి జీలకర్రవేయించి, సన్నగా కోసిన ఉల్లి, టమాటా ముక్కలు వేయించాలి.
నేతిలో వేయించిన పూల్ మక్కన్ కూడా పాన్ లోవేసుకుని అవికొంచెం మెత్త పడేంతవరకూ మగ్గపెట్టాలి.
మీగడ ఉప్పుకారం, పచ్చిమిర్చి, జీడిపప్పు, తురుము, వేసుకుని చివరగా కొంచెం కొత్తిమీర చల్లాలి.
అవసరమైతే టామటా గ్రేవీలో పూల్ మక్కన్ వేసుకుని కూడా తయారుచేయవచ్చు.
ఈ కూరని రోటీతో సర్వ్ చేయండి.
మరింత సమాచారం తెలుసుకోండి: