వైరల్:చైనా నుంచి మరో భయంకరమైన వైరస్.. లక్షణాలివే..!
చాలామంది కరోనా వైరస్ తో మరణించడమే కాకుండా ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొత్త ఏడాది ప్రారంభం కాబోతున్న సమయంలో చైనా నుంచి ఒక భయంకరమైన వ్యాధి రాబోతోందట. కొత్త ఏడాది ప్రారంభంలోనే ఇలా జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చలికాలంలో శ్వాసకోస సమస్యలు కూడా పెరుగుతాయని.. చైనా నేషనల్ ఏజెన్సీ తెలియజేస్తోంది..మోటాప్ న్యూమో అనే వైరల్ వ్యాధిని కనుగొన్నదట. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు కారణాలు చాలా రహస్యంగా ఉంటాయట.
కరోనా వైరస్ పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నామో వీటికి అంతకుమించి జాగ్రత్తగా ఉండాలట. ఈ వ్యాధిని నియంత్రించడానికి ఏజెన్సీలను నిర్దేశించడమే కాకుండా CCTV లను కూడా నివేదించినట్లుగా తెలుస్తోంది. చైనాలో మీడియా సమావేశంలో కాన్ బియావో మాట్లాడుతూ.. శీతాకాలంలో చైనా నుంచి అంటూ వ్యాధులు శ్వాస కోసం సంబంధిత వ్యాధుల బారిన పడతారని తెలిపారు. అయితే ఈ వైరస్ మోటాప్ న్యూమో వైరస్ అని చెప్పలేము కానీ వచ్చే ఏడాది వరకు అయితే కేసులు నమోదు అవుతాయని తెలిపారు. అయితే ఈ వ్యాధికి టీకా లేదని దీని లక్షణాలు కేవలం జలుబు ద్వారానే ఉంటాయట.. అయితే 14 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో ఇవి ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుపుతున్నారు.