ఏకంగా నడిరోడ్డుపైనే.. ఛీ ఛీ! ఇలాంటి కామంధులని ఎంత ఘోరంగా శిక్షించిన తప్పులేదు? ఈ రోజుల్లో చాలా మంది కూడా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులుగా మారిపోతున్నారు. నాలుగు గోడల మధ్య చెయ్యాల్సిన పనులని నడి రోడ్ల మీదే కానిచ్చేస్తున్నారంటే అర్ధం చేసుకోండి. వీరు అడ్డు అదుపు లేకుండా కామంతో ఎంతలా కొట్టుకు

Purushottham Vinay
ఏకంగా నడిరోడ్డుపైనే.. ఛీ ఛీ! ఇలాంటి కామంధులని ఎంత ఘోరంగా శిక్షించిన తప్పులేదు? ఈ రోజుల్లో చాలా మంది కూడా  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులుగా మారిపోతున్నారు. నాలుగు గోడల మధ్య చెయ్యాల్సిన పనులని నడి రోడ్ల మీదే కానిచ్చేస్తున్నారంటే అర్ధం చేసుకోండి. వీరు అడ్డు అదుపు లేకుండా కామంతో ఎంతలా కొట్టుకు చేస్తున్నారనేది.ముఖ్యంగా చాలామంది కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ..పబ్లిక్ గా చేయకూడని పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కొంత మంది అయితే అదే పనిగా పెట్టుకొని ఫేమస్ కావడానికి నడి రోడ్డుపై, పబ్లిక్ వాహనాల్లో చుట్టూ ఎంత మంది ఉన్నా కూడా చాలా దారుణంగా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. నడిరోడ్డుపై బైక్స్ పై ప్రేమ జంటలు విచ్చలవిడిగా ముద్దులు పెట్టుకుంటూ చేసిన హంగామాలు అయితే అన్నీ ఇన్నీ కావు. అంతా ఇంత కాదు.అయితే ఇటువంటి వాటికి కారకులైన వారిని పోలీసులు వెంటనే కాకుండా విచారణ జరిపి చివరిగా వారిని శిక్షిస్తున్నారు. కానీ వీరిని కఠినంగా శిక్షిస్తేనే దేశం బాగుపడుతుంది. 


ఇకపోతే తాజాగా ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై బండి పై వెళ్తుండగా ఆ పక్కనే రోడ్డుపైకి బండి ఆపి నిలబడ్డాడు.అయితే ఆ తర్వాత మొదలైంది అతడి అసలు అరాచకం. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బసీర్హత్ లో ఈ షాకింగ్ సంఘటన అనేది చోటుచేసుకుంది. బాగా బిజీగా ఉన్నా ఓ రోడ్డు పక్కన బైకును ఆపిన వ్యక్తి అటుగా వస్తున్న ఓ అమ్మాయిని గమనించి ఆ నడిరోడ్డుపై సిగ్గు లేకుండా ఆమెని చూస్తూ హస్తప్రయోగం చేయడం మొదలుపెట్టాడు.అది చూసి భయభ్రాంతులకు లోనైనా ఆ యువతి అక్కడి నుంచి  భయంతో స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన కానీ నడిరోడ్డుపై అతడు హస్తప్రయోగం చేయడం మాత్రం మానలేదు. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఇలాంటి దుర్మార్గులను నడిరోడ్డుపైనే దారుణంగా శిక్షించాలి అంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: