చంద్రబాబు అరెస్ట్ ట్వీట్ పై.. రాఘవేంద్రరావుకు అదిరిపోయే కౌంటర్లు..!!

Divya
ఆంధ్రప్రదేశ్లోని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని సైతం అధికారులు అరెస్టు చేయడం జరిగింది. దీంతో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..చంద్రబాబును అరెస్టు చేసిన తీరు ఆయన ఖండిస్తూ... ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది అంటూ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది.. ఒక విజనరీ లీడర్ అయినప్పటికీ నారా చంద్రబాబునాయుడుని అరెస్టు చేయడం అప్రజస్వామికం అంటూ ఏపీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు చాలా బాధపడుతున్నానంటూ తెలియజేశారు. ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్లు సైతం రాఘవేంద్రరావు చాలా ఓవర్ చేస్తున్నారంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

రాఘవేంద్రరావు ట్విట్ చేసిన సోషల్ మీడియాలో అటు వైరల్ కావడంతో రాఘవేంద్రరావు పైన పలువురు నేటిజన్స్ సైతం బూతు పురాణాన్ని మొదలుపెట్టారు.. అంబేద్కర్ విగ్రహాలని బాధపడుతున్నాయని డైరెక్టర్ రాఘవేంద్రరావు పెట్టిన పోస్ట్ తో సోషల్ మీడియాలో కొంత మంది ట్రోల్ చేయడం జరుగుతోంది. పోనీలే రామారావు విగ్రహాలన్నీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయని మరికొంతమంది కౌంటర్లు వేస్తూ ఉండగా.. మరి కొంతమంది ఏమో స్వాతంత్ర సమరయోధుడు మీరు మీ పద్ధతి అని.. రావాలి కుల పెద్దలు అందరూ రావాలి ఏరా ముసలి చిత్త కార్తీ కుక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు..

నీ జీవితంలో పూలు పండ్లు కొత్త ఫిగర్లు బొడ్డులు చూసుకోక నీకెందుకురా బ్రోకర్ అంటూ కూడా ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
మరి కొంతమంది కూడా రాఘవేందర్రావు చేసిన ట్విట్ కి ఘాటు గాని రిప్లై ఇస్తున్నారు.. మరి ఈ విషయం ఇంకా ఎక్కడ వరకు వెళుతుందో తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం రాఘవేంద్రరావు సినీ కెరియర్ విషయానికి వస్తే.. పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: