వీడి పైత్యం తగలెయ్య.. విమానంలో ఏం అడిగాడో తెలుసా?
అయితే సాధారణంగా విమాన ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఇక ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎయిర్ హోస్టస్ అన్ని చూసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు విమానంలో ఆహార అందించడం పానీయాలు తీసుకెళ్లడం లాంటివి నిషేధం. ఏది అవసరమైన అది విమానం లోపలే అందుబాటులో ఉంచుతారు అన్న విషయం తెలిసిందే. మద్యం లేదా సిగరెట్ తాగడం గుట్కా నమలడం లాంటివి విమానంలో నిషేధం.
సాధారణంగా విమానంలో ప్రయాణించే ప్రయాణికులు ఎవరైనా సరే ఇక గుట్కా నమలడం లాంటివి చేయరు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక ప్రయాణికుడు మాత్రం ఇలాంటి పని చేస్తాను అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు. తన దగ్గరికి పిలిచి గుట్కా ఉమ్మి వేయడానికి కిటికీని తెరవాలి అంటూ కోరడంతో ఒక్కసారిగా ఎయిర్ హోస్టేస్ గట్టిగా నవ్వుకుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చి వైరల్ గా మారింది అని చెప్పాలి. ఒక వ్యక్తి తంబాకు చాలా చేతిలో వేసుకున్నట్లు నటించడం మొదలు పెట్టాడు. ఈ సమయంలో మహిళా సిబ్బంది కిటికీ తెరవాలంటూ అడుగుతాడు. ఎందుకు అని ఎయిర్ హోస్టేస్ అడగగా గుట్కా ఉమ్మి వేయాలని దానికి కిటికీ తెరవాలి అంటూ కోరుతాడు దీంతో ఎయిర్ హోస్టెస్ తెగ నవ్వుకుంటుంది.