బైక్ రేసింగ్ లో ప్రమాదం.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో?

praveen
సాధారణంగా టీవీలో బైక్ రేసింగ్ చూడటానికి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదిరిపోయే బైకులు తీసుకుని రయ్యి రయ్యి మంటూ బైకర్లు దూసుకుపోతుంటే బైక్ నడిపే ప్రతి ఒక్కరు కూడా ఆనంద పడిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇలాంటి బైక్ రేసింగ్ లో వెలుగులోకి వచ్చే ప్రమాదాలు కొన్నిసార్లు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పితే ఇక జరిగే ప్రమాదం కారణంగా బైక్ రైడర్ ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.

 ఇలా ఏదైనా ప్రమాదం జరిగింది అంటే చాలు అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇటీవలే ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు బైక్ రైడర్ల జీవితాలు ప్రమాదంలో పడిపోయాయని చెప్పాలి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వామ్మో ఇలాంటి ప్రమాదమా అంటూ ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఇలా బైక్ రేసింగ్ ప్రమాదానికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది అని చెప్పాలి.

 ఈ ప్రమాదం వీడియో చూసిన తర్వాత బైక్ రైడర్ లకు  భద్రతా పరికరాలు లేకపోయి ఉంటే ఇక వాళ్ళ పరిస్థితి ఏంటో అని తలుచుకోవడానికి  కూడా ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి. కేవలం చిన్న స్లిప్ కారణంగా ఈ అతి పెద్ద ప్రమాదం జరిగింది. ఇక మొదట ఒక బైక్ రైడర్ ఘోరంగా బైక్ మీద నుంచి కింద పడిన తర్వాత ముగ్గురు బైక్ రైడర్లు ఒకరి తర్వాత మరొకరు సమీపంలో ఉన్న గడ్డి ప్రాంతంలో పడిపోయారు. ఇలా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: