వైరల్ : ఛీ ఛీ.. నడిరోడ్డుపై కామాంధుడు ఏం చేసాడో చూడండి?

praveen
ఇంటా బయట అనే తేడా లేకుండా ఆడపిల్లల  రక్షణ అడుగడుగున ప్రశ్నార్థకంగా మారిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. సామాన్యులను శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు మానవ మృగాలుగా మారిపోయి దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. కేవలం ఒక దేశంలో మాత్రమే ఇలాంటి పరిస్థితి లేదు దాదాపు అన్ని దేశాలలో కూడా  దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఆడపిల్ల ధైర్యంగా బయటికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది నేటి రోజుల్లో.

 అయితే భారత దాయాది దేశమైన పాకిస్థాన్లో రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇక అక్కడ జరుగుతున్న ఘటనలు ఏకంగా మహిళలు అందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. రెచ్చిపోతున్న కామాంధులు ఏకంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి జరిగింది. పాక్ సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్ ఇటీవల ట్విట్టర్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేయగా.. ఇది కాస్త సంచలనంగా  మారిపోయింది. ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న మహిళను దుండగుడు ఫాలో అయ్యాడూ. ఈ క్రమంలోనే ఒక చోటికి రాగానే మహిళను వెనకనుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నాడు.

 ఈ క్రమంలోనే సదరు మహిళ ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేశాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. అయితే ఈ ఘటనతో సదరు మహిళా ఒక్కసారిగా భయాందోళనకు గురి అయింది అని చెప్పాలి. ఇలా రోజురోజుకు పాకిస్తాన్ లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అక్కడి మహిళలు అందరూ కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతోనే బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయ్ అని తెలుస్తుంది. పాకిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్న దానికి నిదర్శనంగా ఇక్కడ వీడియో మాత్రం వైరల్ గా మారిపోతూ సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: