Viral video : ఛీ ఛీ! విమానంలో ఈ అమ్మాయి పని చూడండి!

Purushottham Vinay
ఇక కొందరు అనుకొకుండా చేసిన పనులు కొన్నిసార్లు బాగా వివాదస్పదమవుతుంటాయి. సోషల్ మీడియా (Social media) అనేది వచ్చాక.. ప్రతి ఒక్కరు కూడా తమ చుట్టు జరుగుతున్న ఘటనలను రికార్డు చేస్తున్నారు.ఇక నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు కాస్త బాగా వైరల్ (viral video) అవుతున్నాయి. కొన్ని సార్లు.. వైరల్ అవుతున్న వీడియోలు చాలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని సార్లు మాత్రం ఆశ్చర్యకంగాను ఉంటున్నాయి. కొందరు కావాలని అనేక రకాల వింత పనులు చేస్తుంటారు. కావాలని అవతలి వారిని ఇబ్బందులు పెట్టాలని వారు చూస్తుంటారు.ఇక వారికి బుద్ది రావడం కోసం దీన్ని కొందరు వీడియో తీసి నెట్టింట్లో వదులుతారు. దీంతో చాలా మంది కూడా తమ ప్రవర్తనను మార్చుకుంటారు. అయితే, కొన్ని వీడియోలు చాలా వివాదస్పదం కూడా అవుతుంటాయి. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ గా మారింది.
ఇక పూర్తి వివరాలలోకి వెళితే..సాధారణంగా విమానంలో అందరు కూడా చాలా హుందాగా ఉంటారు. అయితే, ఇక్కడ ఒక యువతి మాత్రం.. విమానంలో చాలా వింతగా ప్రవర్తించింది. ఆమె చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆమెకు ఎయిర్ పోర్టు అధికారులు కిటీకి పక్కన సీటుని కేటాయించారు. అయితే, ఇక ఆమె ముగ్గురిని దాటుకుంటు వెళ్లిన తీరు అయితే ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఆ యువతి.. సీటులో కూర్చున్న వ్యక్తుల మీదుగా వారిని దాటుకుంటు వెళ్లింది. ఆమె వారు కూర్చున్న సీటు హ్యండిల్ మీద కాలుపెడుతు వెళ్లి వారికి చాలా అసౌకర్యాన్ని కల్గచేసింది.దీన్ని అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు ఫోన్లో రికార్డు చేశాడు. అతను ఈ వీడియోను సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు బాగా మండిపడుతున్నారు. అసలు అలా వెళ్లడం దేనికి.. నడుచుకుంటు వెళ్లోచ్చు కదా అంటూ కామెంట్ లు పెడుతున్నారు. తోటి ప్రయాణికులను ఇలా అసౌకర్యానికి గురిచేయ్యటం  అసలు ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది అసలు సరైన పద్దతి కూడా కాదంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: