వైరల్ వీడియో : ఫస్ట్ నైట్ కీ ముందు.. పెళ్లి ఏం చేసాడో తెలుసా?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితం లో ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఈ పెళ్లిని జీవితాంతం గుర్తుండి పోయే విధంగా చిరస్మరణీయంగా ఉండాలని ఇక సరికొత్తగా జరుపు కోవడానికి ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే కొంత మంది పద్ధతులు కట్టుబాట్ల ప్రకారం పెళ్లి చేసుకుంటూ ఉంటే మరి కొంతమంది మాత్రం ట్రెండ్ కు తగ్గట్టుగా పెళ్లి చేసు కుంటూ ఇక తమ పెళ్లిని జీవితాంతం గుర్తుండి  పోయే విధంగా చేసుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి లో జరిగే కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.

 ఇక ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారి పోయింది. వైరల్ గా మారి పోయిన వీడియోలో చూసుకుంటే వధూ వరులు ఇద్దరికీ కూడా త్రుటిలో పెను ప్రమాదం తప్పింది అనే చెప్పాలి. సాధారణం గా కొన్ని పెళ్లిళ్లలో ఏకంగా వధువును వరుడు ఎత్తుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం. ఈ వీడియోలో చూసుకుంటే కొత్తగా పెళ్లైన జంట కూడా ఇలాంటివి ట్రై చేసింది. ఇక పెళ్లయిన తర్వాత మొదటి రాత్రి కోసం వధూ వరులు సిద్ధమయ్యారు.

 ఈ క్రమం లోనే వరుడు కాస్త స్టామినా చూపించాలి అని అనుకున్నాడు. ఈ క్రమం లోనే వధువును ఎత్తుకున్నాడు. ఆ తర్వాత అలాగే ఎత్తుకొని గదిలోకి తీసుకు వెళ్ళాలి అని భావించాడు. కానీ అతని ప్రయత్నం కాస్త బెడిసి కొట్టింది. చివరికి అతని చేతుల్లోంచి వధువు కింద జారి పడిపోయింది. దీంతో వధువు ఒక్కసారిగా షాక్ అయ్యింది.  నడుము విరిగిపోయింది రా దేవుడా అంటూ తనలో తాను అనుకుంది వధువు. ఇక ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు  కూడా ఎన్నో ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: