ఆడ సింహం కోసం.. మగ సింహాలు ఫైటింగ్.. వైరల్ వీడియో?

praveen
ఆడవాళ్ళ కోసం రాజులు రాజ్యాలు పోయాయి అని చెబుతూ ఉంటారు. ఇక ఇది నిజమే అని ఎన్నో సంఘటనల ద్వారా ప్రూఫ్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఒక అమ్మాయి గురించి ఇద్దరుమగాళ్ళు గొడవ పడిన ఘటనలు ఇప్పటివరకు ఎన్నో సార్లు వెలుగులోకి వచ్చాయి. అయితే కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువుల్లో కూడా ఇలాంటి పోటీ ఉంటుందని ఆడ జంతువుల కోసం మగ జంతువులు యుద్ధాలు ప్రయత్నం చేస్తాయి అన్నది మాత్రం ఇక్కడ జరిగిన వీడియో చూసిన తర్వాత అర్థమవుతూ ఉంది.

 సాధారణంగా సింహం అడవికి రాజు అన్న విషయం తెలిసిందే. అడవిలో ఉండే అతి క్రూరమైన జంతువు కూడా సింహమే కావడం గమనార్హం. పెద్ద పెద్ద జంతువును సైతం ఎంతో అలవోకగా వేటాడి తనకు ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది   ఒకసారి సింహం గాండ్రించింది అంటే చాలు అన్ని జంతువుల వెన్నులో వణుకు పడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సింహాలు ఎప్పుడు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయనే విషయం తెలిసిందే. ఇటీవలే ఒక ఆడ సింహం కోసం మగ సింహాలు దారుణంగా పోట్లాడుకున్న ఒక వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 ఆడ సింహం ఒక మగ సింహం కలిసి అడవిలో జత కట్టాయ్. అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాయ్. అయితే ఇక వీటిని దూరంగా మరో మగ సింహం గట్టిగా గాండ్రించింది. దీంతో మరో మగ సింహం కూడా కోపంతో గాండ్రించడం  గమనార్హం. ఇలా ఇప్పటికే ఒక దానిపై మరొకటి భీకర రీతిలో దాడులు చేసుకున్నాయ్ అని చెప్పాలి.  నువ్వానేనా అన్న రీతిలో ఈ పోరు సాగింది. ఇక ఈ రెండు సింహాలు కూడా అటు ఆడ సింహం కోసం పోరాడుతున్నాయి అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: