బాబోయ్.. పెళ్ళి కూతురు డ్యాన్స్ ను ఇరగదీసిందిగా...
ఆ వీడియో లో పెళ్ళి కూతురు తన కుటుంబ సభ్యుల తో కలిసి అదిరిపొయె డ్యాన్స్ చేసింది..ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. పాటలు పాడుతూ డ్యాన్స్ లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా.. డుగ్గు..డుగ్గు.. అని అంటూ ఈ పాట మాములుగా ట్రెండ్ అవ్వలేదు. ఏ పెళ్లిలో చూసినా.. ఏ ఫంక్షన్లో చూసినా ఇదే డిజే సాంగ్ ఒక ఊపుఊపేసింది. ఇలా ఎన్నో సాంగ్స్ కి పెళ్లి బృందం అంతా తెగ డ్యాన్స్ చేసేవారు. పెళ్లి కూతురు అందంగా ముస్తాబై మండపానికి వస్తూనే డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
అందుకు సంభందించిన వీడియోలు ఎవరొకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల అవి కాస్త వైరల్ అవుతున్నాయి..ప్రస్తుతం పెళ్లి కూతురు.. ఫ్యామిలీ మెంబర్స్ ..బంధువులు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత పెళ్లి కూతురు బంధువులు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలసి డ్యాన్స్ ఇరగదీసింది. మంచి జోష్లో అందరితో డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటోంది. అంతే జోష్ లో అక్కడున్నవారంతా ఫోక్స్ సాంగ్స్ కు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ రచ్చ చేశారు.. మధ్యలో పెళ్ళి కొడుకు కూడా వచ్చి డ్యాన్స్ చేశాడు. మొత్తానికి ఆ డ్యాన్స్ సందడిగా సాగింది..పెళ్ళి అంగరంగవైభవంగా జరిగింది. ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..