బామ్మనా.. మజకా..తగ్గేదెలే..!

Satvika
ఒకప్పుడు బామ్మలు చాలా పద్దతిగా ఉండే వాళ్ళు. అంతేకాదు వారి నుంచి తర్వాత తరాలకు కొన్ని టిప్స్, ఆచార వ్యవహారాలను నెర్పిస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న బామ్మలు ఎందులొనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. ఇక డ్యాన్స్ లు విషయం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల విడుదల అవుతున్న కొన్ని సినిమాల లోని పాటలను బామ్మలు చేసి అందరినీ నోర్లు వెళ్ళబెట్టుకునేలా చేస్తున్నారు.. అయితే ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.


అల్లు అర్జున్ పుష్ప మూవీలోని పాటలు, డైలాగ్స్‌కు ఇప్పుడు ఒక రేంజ్‌లో క్రేజ్‌ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన పుష్పలోని పాటలకు, డైలాగ్స్‌కు జనాలంతా తెగ రీల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఇవే పాటలు కనిపిస్తున్నాయి.చిన్న పిల్లల దగ్గర నుంచీ పెద్ద వాళ్ల దాకా అందరూ పుష్ప మూవీ లోని పాటలకు తమదైన స్టైల్‌లో స్పెప్స్‌ వేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చెస్తున్నారు.. ఆ వీడియోలు సోషల్ మీడియాను తెగ షేక్ చెస్తున్నాయి. అది నిజమే అని అందరూ అంటున్నారు.


ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు పుష్ప సినిమా లోని ఓ పాటకు బామ్మ అదిరిపొయె స్టెప్పులు వేసింది.సామీ సామీ సాంగ్‌కు ఆమె చేసిన డ్యాన్స్ అదిరిపోయింది. ఆ బామ్మ ముంబాయి కి చెందిన వ్యక్థిగా తెలిసింది.ఇక గౌరీ బామ్మ తమలపాకు వేసుకునే స్టైల్‌.. ఆ తర్వాత ఆమె నడిచే తీరు చివరకు సామీ సామీ సాంగ్‌కు ఆమె వేసిన స్టెప్ అదిరిపోయాయి. గౌరీ పవార్ కూడా డ్యాన్స్ చేసింది. పుష్ప మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మంచి హిట్ ను అందుకుంది. పుష్ప 2 ను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెల్లాలని సుకుమార్  ఆలొచిస్తున్నారు. ఆ సినిమాను కూడా డిసెంబర్‌17న విడుదల చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: