ఎయిర్ హోస్టెస్ డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా..తగ్గేదెలే..

Satvika
ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతగా ఫెమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచం మొత్తం మీద ఎలాంటి వార్తలు, విశేషాలు జరిగినా కూడా నిమిషంలో అర చేతిలో చూపిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ లో ఒక్కోక్కరు ఒక్కో విధంగా వాడుకుంటూ వస్తున్నారు. అందులో కొన్ని వైరల్ అవుతుంటే మరి కొన్ని చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.. ఇప్పుడు నెట్టింట మరో వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి ఎయిర్ హోస్టెస్ డ్యాన్స్ వీడియో.. సినిమా హీరోయిన్ లాగా అమ్మడు చేసిన డ్యాన్స్ ఇప్పుడు అందరినీ ఆకర్షించింది.

తాజాగా ముంబయికి చెందిన ఆయాత్ అనే ఎయిర్ హోస్టెస్ తనలోని ట్యాలెంట్‌ ను బయట పెట్టింది. ఆమె ఎంతో అందంగా ఉన్నా కూడా నటన కూడా అందరిని తెగ ఆకర్షించాయి..ఎయిర్ హోస్టెస్ తాజాగా పుష్ప సినిమాలోని సామి సామి పాటకు స్టెప్పులేసి తెలుగు వారిని కూడా ఫిదా చేసింది. చీర కట్టులో, ఒంటి నిండా నగలు ధరించిన ఆయాత్ పుష్ప సినిమాలోని రష్మిక కాలు కదిపిన సామి సామి పాట కు అదిరిపొయె స్టెప్పులేసి వారెవ్వా అనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇందుకు సంబంధించిన వీడియోలకు నానా రచ్చ చెస్తుంది. కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఎయిర్ హోస్టెస్ గతంలోనూ చేసిన కొన్ని వీడియోలు ఇలాగే వైరల్ అయ్యాయి. శ్రీవల్లి హిందీ వెర్షన్‌కు ఈమె పలికిన ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ట్రెండింగ్‌లో ఉన్న పుష్ప సాంగ్‌కు డ్యాన్స్ చేయడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. 4 లక్షల మంది ఫాలో అవుతుండడం విశేషం. మరి తన ట్యాలెంట్‌తో నెటిజన్లను ఔరా అనిపిస్తున్నాయి. ఇది ఎదో చొరి లాగా వుంది కదా.. నిజంగా గ్రేట్ అనెచెప్పాలి.. ఎంత అందంగా ఉందో మీరు ఒకసారి  కింద ఉన్న వీడియో లో అమ్మాయి ఎంత బాగా చెస్తింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: