ఈ రోజుల్లో చాలా మంది రెండో పెళ్ళి చేసుకుంటూన్నారు.. ఇదే ఇప్పుడు ట్రెండ్.. సినీ స్టార్స్ కు ఇవి కామన్. బట్టలు విప్పెసిన అంత ఈజిగా మొగుడు లను, పెళ్ళాన్ని మారుస్తున్నారు. ఇది వినడానికి ఇబ్బందిగా ఉన్నా అక్షర సత్యం. భర్త లేకుంటే ఏమో అనుకోవచ్చు కానీ విడాకులు తీసుకోని మరొక పెళ్ళికి సిద్ద పడుతున్నారు. పెళ్ళికి ఎదిగిన పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మరో పెళ్ళి చేసుకొని జనాలకు, బంధువులకు షాక్ ఇస్తున్నారు.. ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
అయితే ఇక్కడ కాస్త రివర్స్.. ఆ మహిళ కూతురు తన తల్లి ఫోటోలను, వీడియో లను సామాజిక మాధ్యమాల్లొ పోస్ట్ చేసింది.ఆ వీడియోలు కాస్త వైరల్ అవుతున్నాయి. అంతే కాదు నెటిజన్స్ ట్రోల్స్ చేస్తూ చర్చలు చెస్తున్నారు. విషయాని కొస్తే.. ఓ మహిల కు ఇద్దరు పెళ్ళికి ఎదిగిన పిల్లలు వున్నారు. వారి భవిష్యత్ గురించి ఆలొచించాల్సిన తల్లి తన జీవితాన్ని ఒక అయ్యకు అప్పగించాలని అనుకుంది. రెండో పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది..
ఈ నిర్ణయానికి ఎవరూ అడ్డు చెప్పలేదు. పైగా ఆమెకి మద్దతుగా నిలిచారు. పిల్లలు దగ్గరుండి తల్లి వివాహ వేడుక కు సంబంధించిన ఫోటోలను వీడియో లను తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఈమెకు ఒక కొడుకు, చిన్న కూతురు ఉన్నారు. పెళ్ళి విషయాన్ని పిల్లలకు చెప్పింది.అయితే వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. పైగా అ మహిళ కూతురు స్వయం గా అమ్మను రెడీ చేశారు. పెళ్ళి కూతురు గా తన కూతురు తల్లికి అన్నీ చేస్తూ ముస్తాబు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో లు వైరల్ అవడం తో పలువురు నెటిజన్లు రక రకాల కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫోటోలు మీరు ఒకసారి చూడండి.. నిజంగా ఆ అమ్మాయి గ్రేట్ అబ్బా..