వైరల్: పార్కింగ్ కోసం గొడవ.. మహిళ చీర లాగి..?

Divya
కేవలం వాహనం పార్కింగ్ స్థలం కోసమే జరిగిన ఒక గొడవలో ఆ మహిళ చీర లాగి ఆమెను దుర్భాషలాడుతూ నటువంటి ఒక వీడియో బయటికి రావడం వల్ల ఈ వీడియో వైరల్ గా మారుతోంది. సైదాబాద్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
నాందేడ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి  పూర్ణోదయ కాలనీలో ఉన్నటువంటి రహదారి పక్కన టీ స్టాల్ నడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితమే వీరి టీ స్టాల్ కి ఎదురుగా తన్నీరు శ్రీనివాస్ అనే పూసల బస్తి కి చెందిన వ్యక్తి టిఫిన్ సెంటర్ ను ప్రారంభించాడు. ఇక ఇదే తంతు లో టీ స్టాల్ దంపతుల కుమారుడి బైకును ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ఉంచగా.. ఆ టిఫిన్ సెంటర్ యజమాని కుమారుడు దాని కింద పడేశాడు.
ఇక అంతే కాకుండా బ్లేడ్ తో చేయి కోసుకున్న, తలని గోడకేసి బాదుకొని, అక్కడ ఉన్నటువంటి కప్పులు నామిలి ఎందుకిలా చేశావు అని అడగడంతో.. టీ కొట్టు యజమాని పై టిఫిన్ సెంటర్ యజమాని, అతని కుమారులుదాడి చేశాడు. టీ స్టాల్ కుమారుని పై దాడి అడ్డుకునేందుకు వచ్చిన నా తల్లి పై కూడా దాడి చేశారు ఈ దుండగులు. దాంతో ఆమె రోడ్డు మీద పడిపోయింది.
అయినా కూడా వదలకుండా ఆమె చీర లాగేసి ఎందుకు ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారిని అడ్డుకున్నారు. దాంతో బాధితురాలు తమ దగ్గరలోనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాడి చేయడానికి పాల్పడిన కన్నీరు రామా రావు రమేష్ రాజా లపై కేసు నమోదు చేశారు. ఇక ఈ వీడియో బాగా వైరల్ గా మారుతోంది ఇప్పుడు. ఇక ఈ సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను పై కఠిన శిక్ష విధిస్తారు అంటూ సైదాబాద్ పోలీసులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: