Viral video : అలలతో పక్షుల ఆటలు.. ఫిదా అవ్వాల్సిందే..

Purushottham Vinay
ఇక ఇటీవల సోషల్ మీడియాలో పక్షులు ఇంకా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అటు నెటిజన్స్ సైతం జంతువులు అలాగే పక్షులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక నెట్టింట్లో వైరల్ అయ్యే వీడియోలలో కొన్ని చూసేందుకు మరి అందవిహీనంగా అనిపించిన కానీ మరికొన్ని వీడియోలు మాత్రం ఎంతో ముచ్చట కలిగిస్తాయి. ఇక అలాగే కొన్ని జంతువులు ఇంకా పక్షులు కూడా చేసే చిలిపి అల్లర్లకు సంబంధించిన వీడియోలను నెటిజన్లను ఇప్పుడు ఆకట్టుకుంటుంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం అనేది చాలా కష్టం. ఇక ప్రపంచంలో ఎక్కడైన కాని చిన్న సంఘటన జరిగిన క్షణాల్లో అవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ బాగా హల్‏చల్ చేస్తుంటాయి.

ఇక తాజాగా సీ పక్షులకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక  ఆ వీడియోని కనుక ఒకసారి చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది. సముద్రపు తీరాన అలలతో ఆటలంటే కేవలం మనకు మాత్రమే కాదు.. అందమైన పక్షులకు కూడా చాలా ఇష్టం. ఇక పక్షులు చేసే కొన్ని పనులను కనుక చూస్తే..మనం ఎంతటి ఒత్తిడినైనా ఊరికే జయిస్తాం. ఇక అలాంటి కోవకు చెందిన వీడియోనే ఇప్పుడు నెట్టింట అందరిని ఆకట్టుకుంటూ తెగ వైరల్ అవుతుంది. గుంపుగా చేరి ఆ పక్షులు అలలతో ఆటలాడుతున్నాయి.మరి అంతగా నెటిజన్లను బాగా హత్తుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు చూసేయండి.ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియోని ఇప్పుడు నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇక మీరు కూడా చూసి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసేయండి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: