అక్కడ మగవారికి నో సెక్స్ అట.. కారణమిదే..

Purushottham Vinay
సాధారణంగా డిమాండ్లను సాధించుకోవడం కోసం సమ్మె అనేది చేస్తుంటారు.ఇదీ సహజంగా జరుగుతుంది. కాని టెక్సాస్‌లో మాత్రం ఏకంగా సెక్స్ స్ట్రైక్ నే చేస్తున్నారట.ఇక అక్కడ భార్యలు తమ భర్తలతో సెక్స్ చేయరట.ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వారు ఈ పోరాటం అనేది చేస్తున్నారు. ఇక వారికి కోపంతో బాగా కాలడంతో.. తమ భర్తలకు తమ స్టైల్ లో మాడుద్దామని వారు అనుకున్నారు.ఇక వీరికి గాయనీ బెట్టే మిడ్లర్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇక వారికి సెక్స్ చేయొద్దని ఆమె పిలుపునివ్వడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఆమెకు చాలా మంది కూడా సపోర్ట్ అనేది చేస్తున్నారు.ఇక ఇలాంటి సమ్మె అనేది ఒకటి ఉంటుందని దాని గురించి చాలా మంది కూడా ఎప్పుడూ విని ఉండరు. ఎందుకంటే అక్కడి మహిళలు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇక అక్కడ ప్రభుత్వ నిర్ణయంపై అసమ్మతిని తెలియచేయడానికి భర్తలను పస్తులు పెట్టేందుకు రెడీ అవ్వడం జరిగింది. టెక్సాస్‌‌ మహిళలు ఇచ్చిన పిలుపు ప్రస్తుతం బాగా ట్రెండింగ్ అవుతోంది.

ఇక ఇటీవల టెక్సాస్ ప్రభుత్వం.. కొత్త అబార్షన్ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది.ఇక ఇప్పటివరకు ఉన్న నిబంధనలను మరింత కఠినతరం కూడా చెయ్యడం జరిగింది. ఇక దీంతో మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకోవడం జరిగింది.ఇక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి మరీ ఈ నిరసనను వారు చేస్తున్నారు. ఇక ప్రముఖ నటి ఇంకా గాయని అయినా బెట్టే మిడ్లర్ మహిళాలోకానికి ఇచ్చిన పిలుపు ఇప్పుడు చర్చనీయమవుతోంది.ఇక టెక్సాస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బెట్టే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ ఊహించిని పిలుపు ఇవ్వడం జరిగింది. ఇకపై అక్కడ మహిళలంతా కూడా సెక్స్ సమ్మెను చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది.ఇక అక్కడ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేవరకు మహిళలు పురుషులతో సెక్స్ చేయకూడదని ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: