ఫస్ట్ లుక్ తో ఆల్ టైం రికార్డుని ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్..
ఇక ఏ హీరోకి కూడా సాధ్యం కాని రికార్డులని అందుకుంటుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ పెట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సందర్బంగా సూపర్ స్టార్ ఫస్ట్ నోట్ పేరుతో ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. విడుదలైన క్షణాల్లనే అది తెగ వైరల్ అవుతుంది. ఇంత వరకు టాలీవుడ్ సినీ చరిత్రలో ఏ హీరో ఫస్ట్ లుక్ అందుకొని లైక్స్ ని ఈ ఫస్ట్ లుక్ అందుకొని తెగ దూసుకుపోతుంది.ఇక ఇప్పటిదాకా 80 వేలకు పైగా లైక్స్ అందుకొని ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇక అలాగే అతి త్వరలో లక్ష లైకులు కూడా అందుకొని సరికొత్త ఆల్ టైం రికార్డు సృష్టించిడానికి రెడీ అవుతుంది.ఇక చూడాలి ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో..
https://twitter.com/urstrulyMahesh/status/1421419135242629122?s=19