ఆ మాటతో వరుడికి ముద్దు పెట్టిన వధువు.. ఏంటో..?
ఇక ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు.కాని సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతూ బాగా చక్కర్లు కొడుతోంది. స్థానిక సాంప్రదాయం ప్రకారం.. వధువును పెళ్లి చేసుకోవడం ఇష్టమా, కాదా అనే విషయాన్ని వరుడు అందరి ముందు చెప్పాలి. ఇక ఇరువురి అంగీకారం తర్వాతే పెళ్లి కొనసాగుతుంది. ఈ సందర్భంగా వరుడు.. ‘కాబూల్ హై’ (నాకు ఇష్టమే) అంటూ అంగీకారం తెలిపాడు. దీంతో వధువు ఆనందానికి అవథుల్లేవు. ఎగిరి గంతులు వేసేంత పనిచేసింది.
ఇక ఆ ఆనందంలో ఆమె కేరింతలు కొట్టడమే కాకుండా అతడిని ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నించింది. అయితే, ఎదురుగా పెద్దలు ఉండటంతో తనని తానే నియంత్రించుకుంది. ముక్కు మీద వేలు వేసుకుని ‘సైలెన్స్.. సైలెన్స్..’ అని అనుకుంది. ఈ వీడియో చూసి నెటిజనులు ఫిదా అవుతున్నారు. అయితే కొందరు మాత్రం.. పెళ్లి కొడుకు మీద జాలి చూపిస్తున్నారు. ‘‘త్వరలో రక్తాన్ని పీల్చేందుకు లైసెన్స్ లభించింది’’ అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.ఇక ఎందుకు ఆలస్యం కింద వున్న లింక్ ఓపెన్ చేసి మీరు చూసేయండి.మీరు చూసేయండి..
https://www.instagram.com/p/CAK9WhQFJCR/?utm_medium=copy_link