కోళ్ళతో, చేపలతో వాకింగ్ ఏంట్రా బాబు... అంటున్న నెటిజెన్స్!!
లాక్ డౌన్ కారణంగా ఇళ్లలో ఉంటూ ఏం చేయాలో పాలుపోక కొంతమంది చేసే ప్రవర్తన నెటిజెన్స్ కి నవ్వు తెప్పిస్తుంది. కానీ రక్షణ సిబ్బంది కి మాత్రం భయపెట్టిస్తోంది. ప్రపంచంలో అందరూ లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమవుతున్నారు కొంతమంది ఆకతాయిలు ఏదో ఒక వంక పెట్టుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని దేశాల మాదిరిగానే స్పెయిన్ లో కూడా లాక్ డౌన్ పొడిగించడం తో చేసేది ఏమీ లేక ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి సహాయపడుతున్నారు. అయితే ఇటీవల స్పెయిన్ లో పెంపుడు జంతువులను బయటకు తీసుకెళ్ళటానికి ఉపశమనం కలిగించింది స్పెయిన్ ప్రభుత్వం. ఈ పాయింట్ ను బేస్ చేసుకుని కొంతమంది ఆకతాయిలు చేపలు ఉన్న ఫిషింగ్ బౌల్ ను తీసుకొని వాకింగ్ కి వచ్చారు.
ఇకపోతే మరొకరు కోడి కీ తాడు కట్టి దానిని తీసుకొచ్చాడు. అయితే వీటికి సంబంధించిన వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరికొందరు కుక్క బొమ్మలు కూడా వాకింగ్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. వీటన్నిటిని చూసిన స్పెయిన్ పోలీసులు తలలు పట్టుకుని కూర్చున్నారట. పనిలో పనిగా వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారట. ఇలా పెట్స్ తో బయటకు రావచ్చనే వంకతో కోళ్లు, చేపలు తొట్టె వంటి వాటిని బయటకు తీసుకుని వస్తూ ఉన్నారు. దీనితో పోలీసులు తలలు పట్టుకుని కూర్చున్నారు. నేషనల్ పోలీసులు ఫోటోను ట్వీట్ చేశారు.
లోగ్రాన్ లో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చేపలు ఉండే ఫిషింగ్ బౌల్ ని తీసుకొని వాకింగ్ మొదలు పెట్టాడట. దీంతో పోలీసులు అతడిని జరిమానా కూడా విధించారు. దీంతో స్పెయిన్ కు చెందిన సివిల్ గాడ్స్ కూడా ట్వీట్ చేశారు అందులో ఓ వ్యక్తి కోడి కి తాడు కట్టి వాకింగ్ చేస్తున్నాడు. మరో వ్యక్తి కుక్క బొమ్మలు రోడ్డుపై నడిపిస్తూ పోలీసులను మోసం చేసే ప్రయత్నం చేశాడు ఆ వీడియోలను ఈ కింది ట్వీట్ ద్వారా చూడవచ్చు.
Agentes de la @policia han sancionado a una persona por salir a "pasear" a sus peces por la calle. Los agentes le avistaron en #Logroño portando una pecera en contra de lo estipulado e. e. RD del Estado de Alarma.
#EsteVirusLoParamosUnidos pic.twitter.com/lOFVnDX6Fi — Policía Nacional (@policia) April 24, 2020
#NoTieneGracia
Guardias civiles de #Lanzarote denuncian a una persona por incumplir las medidas de limitación de circulación impuestas en por el estado de alarma paseando una gallina#EsteVirusLoParamosUnidos pic.twitter.com/kZ7vGuTKE5 — Guardia Civil 🇪🇸 (@guardiacivil) March 25, 2020Pedimos SENSATEZ durante el #EstadoDeEmergencia por culpa del #COVID19.
Estamos ante una situación MUY GRAVE como para andar por la calle intentando engañar a la @policia... NO nos engañas y además serás sancionado.
Es una cuestión de salud pública.#EsteVirusLoParamosUnidos pic.twitter.com/67cjOMNdC3 — JUPOL (@JupolNacional) March 16, 2020#NoTieneGracia
Guardias civiles de #Lanzarote denuncian a una persona por incumplir las medidas de limitación de circulación impuestas en por el estado de alarma paseando una gallina#EsteVirusLoParamosUnidos pic.twitter.com/kZ7vGuTKE5 — Guardia Civil 🇪🇸 (@guardiacivil) March 25, 2020