బుల్లి పిట్ట: మొబైల్లో ఈ బ్రౌజర్ వాడొద్దంటూ కేంద్రం హెచ్చరిక..!!
ప్రస్తుతం సెక్యూరిటీ సమస్య వల్ల firfox ESR -115.9 కి ముందు ఉండేటువంటి వర్షన్స్..firfox ios -124 కి ముందు ఉండే వర్షన్..mozilla thunderbrid 115.9 కి ముందు వర్షన్ లో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నట్లుగా కనుగొన్నారు. Mozilla యాప్స్ ని సైతం వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తోంది.అలాగే కంపెనీ ప్రొడక్ట్స్ కు సంబంధించి తాజా అప్డేట్లను కూడా రిలీజ్ చేస్తోంది. థర్డ్ పార్టీ సోర్స్ల నుండి ఎలాంటి యాప్లను సైతం ఎవరు ఇన్స్టాల్ చేసుకోవద్దని అంటూ కూడా తెలియజేస్తున్నారు.
అలాగే తెలియని ఎలాంటి లింకుల పైన కూడా ఎవరు క్లిక్ చేయవద్దని సర్చింగ్ కూడా చేయవద్దంటూ సలహా ఇస్తున్నారు.. నవంబర్ 2023లోనే cert -In లో కూడా ఇదే సమస్య గుర్తించినట్లుగా తెలియజేశారు.. ఫైర్ వినియోగదారులు వారి యొక్క డిజైన్ యాడ్ చేయడానికి ఇతర మల్టీ సెక్యూరిటీ సమస్యలు కూడా ఉన్నాయంటూ తెలియజేస్తున్నారు.115.50.0 కి ముందు ఉన్నటువంటి వర్షన్ లను 120 కీ మారుస్తూ అలాగే ఇతర వర్షన్ లో కూడా ఏర్పడిన సమస్యలను కూడా గుర్తించి అప్డేట్ చేస్తున్నారట.. ఫైర్ఫాక్స్ యాప్ లో ఆటోమేటిక్ అప్లికేషన్లు యాక్టివ్ అయ్యాయని మెసేజ్లు ఇంకా ఈమెయిల్ లింకుల పైన ఎవరు కూడా క్లిక్ చేయవద్దండి అంటూ ఆ సంస్థ వెల్లడిస్తోంది.