బుల్లి పిట్ట: జియో నుంచి ల్యాప్ టాప్..15 వెలకె..!!
Jio book 2022 మాడల్ ప్రకారం 4g ల్యాప్ టాప్ .. ఎంబి డెడ్ సిమ్ముతో లభిస్తుంది.11.6 ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. క్వాలికం ఆక్టోకోర్ ప్రాసెస్ తో కూడా కలిగి ఉంటుంది. ఈ ఏడాది రిలయన్స్ జియో మోడల్ జియో బుక్కు ని విడుదల చేయడం జరిగింది..16,499 రూపాయలకి జియో బుక్ 2023 మోడల్ ల్యాప్ టాప్ ను విడుదల చేసింది.11.6 అంగుళాల కలిగిన యాంటీ బ్లేర్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉన్నది. ఇప్పుడు తాజాగా కంపెనీ నుంచి మరొక చౌక్ అయిన ల్యాప్ టాప్ విడుదల కాబోతోందట.
రిలయన్స్ జియో కొన్ని నెలల్లో ఇండియన్ మార్కెట్లోకి తమ ల్యాప్ టాప్ ను తీసుకురాబోతోంది. ముఖ్యంగా ప్రముఖ కంపెనీలు అయినా HP,ACER,LENOVO వంటి బ్రాండ్లతో కలిగిన హార్డ్వేర్ తయారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. jio CLOUD పేరిట ల్యాప్ టాప్ ను విడుదల చేయబోతున్నారు. దీని ధర 15 వేల రూపాయలు మాత్రమే. అయితే మెమొరీ ప్రాసెసింగ్ పవర్ చిప్సెట్ ఇతరత్రా హార్డ్వేర్ పైన కూడా ఆధారపడి పనిచేస్తుందట. అలాగే గూగుల్ ఓఎస్ తో కూడా పనిచేస్తుందట. PC నెలవారి సబ్ స్క్రిప్షన్ను కూడా అందుబాటులో ఉంచింది. PC సాఫ్ట్వేర్ను ఏదైనా డెస్క్ టాప్ లేదా స్మార్ట్ టీవీలలో కూడా ఉపయోగించుకోవచ్చు. వీటితోపాటు పలు జియో సేవలను కూడా ఉచితంగా అందిస్తోందట.
.