బుల్లి పిట్ట: చౌక ధరకే వంటగదిలో పొగ పోగొట్టే సూపర్ చిమ్మిలు..!!

Divya
ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని బాగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా చాలామంది ఇళ్లల్లో వంటగదిలో పొగ బయటకు వెళ్లేందుకు గతంలో ఎక్కువగా ఫ్యాన్స్ ఉపయోగించేవారు.ఈ మధ్యకాలంలో చిమ్మిలను సైతం ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే చౌక ధరకే లభించే అటువంటి కొన్ని చిమ్మిల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1).FABER:
240 W మోటార్ తో పని చేసే ఈ చిన్ని బాఫీల్ బ్రాండ్ కి  సంబంధించిన చిమ్మి దాదాపుగా రూ.6,990 రూపాయ లకే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది 60 సెంటీమీటర్లు కలదు. అమెజాన్ సేల్ లో అందుబాటులో ఉన్నది. మోటర్ పైన 12 ఏళ్లు వారంటీ కూడా ఉంటుంది.


2).HUNDWARE:
హిండ్ వేర్ కూలీన బ్రాండ్ నుంచి విడుదలైన ఈ చిమ్మి రూ.10,990 రూపాయలకి అందుబాటులో ఉన్నది. ఈ ఫిల్టర్ లెస్ ఆటో క్లీన్ చిమ్మి వంటగదికి చాలా బాగా ఉపయోగపడుతుంది..1200 MH-3 సామర్థ్యంతో పని చేస్తుంది. ఈ సామర్థ్యం ఎల్ఈడి దీపాలను కూడా కలిగి ఉంటుంది.


3).inalsa:
ఈ సెల్లా బ్రాండెడ్ నుంచి విడుదలైన ఈ చిమ్మి రూ.4799 రూపాయలకి కొనుగోలు చేసుకోవచ్చు. సైడ్ వాల్ మౌంటింగ్ పీరియడ్తో స్టైన్లెస్ స్టీల్ తో ఈ చిన్ని చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న వంటగదికి చాలా సరిగ్గా సరిపోతుంది. జీవితకాలం వాడంటే ఇచ్చే ఈ చిమ్మి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.


4).Genperamid:
గేన్ పిరమిడ్ షేప్ ఆకారంలో విడుదలైన ఈ చిమ్మి..60 సెంటీ మీటర్ల మౌంటెడ్ గదికి కరెక్ట్ గా సరిపోతుంది. ఇది వంటగదికి చాలా అలంకరణక బాగా ఉపయోగపడుతుంది.1000 MH -3 సూచన సామర్థ్యం సెకండ్లలో పొగ వాసన కూడా బయటికి వెళుతుంది.. వంటగదిని తాజాగా చేయడంతో పాటు డైనమిక్ ఎయిర్పోర్ట్ స్టీల్ బాటిల్ ఫిల్టర్ కలదు. అలాగే ఎల్ఈడి లైట్స్ తో ఉంటుంది దీని ధర కేవలం 5998 రూపాయలే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: