బుల్లి పిట్ట: రిలయన్స్ జియో ప్లాన్స్ తో.. ఓటీటిలు ఫ్రీ..!!
యూజర్స్ అన్లిమిటెడ్ డేటా స్ట్రిమింగ్ అవసరాలతో జియో ఎంచుకున్న ప్రిపేర్డ్ మొబైల్స్ ప్లాన్లతో ఉచితంగా ott లను సబ్స్క్రిప్షన్ పొందే విధంగా ప్లాన్లను అందిస్తోంది. ముఖ్యంగా net flix, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి అనేక ఓటీటి లను ఉచితంగా అందిస్తోంది. అలాగే ఫైవ్ జి ఇంటర్నెట్ స్పీడ్ కాలింగ్ ఇతరత్రా బెన్ఫిట్ లను కూడా కస్టమర్లు పొందే విధంగా ప్రిపేర్ లను విడుదల చేయడం జరిగింది.
1). రూ.1,099
ఈ ప్లాన్ జియో వెల్కమ్ ఆఫర్ కింద అన్లిమిటెడ్ ఫైవ్ జి డేటా తో పాటు రోజుకి 2gb డేటా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ 84 రోజులపాటు ఉచితంగా net flix మొబైల్ సబ్స్క్రిప్షన్ అందిస్తోందట.
2). రూ.1,499:
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా జియో వెల్కమ్ ఆఫర్తో 5జి డేటా అన్లిమిటెడ్.. రోజుకి 3Gp డేటా 4g, అన్లిమిటెడ్ వాయిస్ కాల్ తో పాటు 84 రోజులపాటు ఉచితంగా నెట్ఫ్లిక్స్ ని అందిస్తోంది. అయితే ఇందులో క్వాలిటీ కలదట. ఇందులో జియో స్నాప్ అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరిన్ని 8 ఓటిటి ఛానల్ కు గరిష్టంగా ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుందట.
3). రూ.2499:
ఈ ప్లాన్ తో వినియోగదారులు 500 Mbps స్పీడుతో net flix, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అమెజాన్ ప్రైమ్ తదితర ఓటిటి పొందవచ్చు. ఇవే కాకుండా పలు రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.3,999 ప్లాన్స్, రూ.8,499 ప్లాన్స్ కలవు.