బుల్లి పిట్ట: రూ.8,999 లకే 8GB RAM మొబైల్..!!

Divya
చైనా సంస్థకు చెందిన ఎలక్ట్రానిక్ మేకర్ లెనోవో ఆధ్వర్యంలో పని చేసే ప్రముఖ స్మార్ట్ మొబైల్ బ్రాండ్లలో మోటరోలా కూడా ఒకటి.. ఒక సరికొత్త స్మార్ట్ మొబైల్ ను మన ఇండియాలో లాంచ్ చేసింది.. అయితే బడ్జెట్ లెవెల్ లో కేవలం రూ.8,999 కే అధ్యాధునిక ఫీచర్స్ తో ఈ మొబైల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్.. ఫ్లిప్ కార్ట్, మోటరోలా బ్రాండెడ్ షోరూమ్లలో కూడా ఈ మొబైల్ ఈరోజు నుంచి సేల్ ప్రారంభం కాబోతోంది.


ఈ స్మార్ట్ మొబైల్ కాస్మిక్ బ్లాక్ పలు రకాల  కలర్లలో ఆప్షన్లు అందుబాటులో కలదు.. మోటరోలా కంపెనీ పలు రకాల ఆఫర్లను కూడా అందిస్తోంది.. రిలయన్స్ జియో వినియోగదారులకు రూ .2500 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అందించే గిఫ్ట్ వోచర్స్ కూడా అందిస్తోంది. మరి ఈ స్మార్ట్ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ మొబైల్ T 606 ఆక్టా కోర్ ప్రాసెస్ తో కలదు..8GB ram +128 GB  ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ మొబైల్ పనిచేస్తుంది..6.5 అంగుళాల LED డిస్ప్లే కలదు.


కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 13 మెగా ఫిక్స్ఎల్ కెమెరాతో పాటు సెల్ఫీ ప్రియుల కోసం 5 మెగాఫిక్ సెల్ కెమెరా కలదు. వెనుక వైపు కెమెరా ఫేస్ డిటెక్షన్ ఆటోమేటిక్, ఫోకస్ ఆప్షన్ కూడా కలదు. అలాగే ఆటో స్మైల్ క్యాప్చర్ నైట్ విజన్ కూడా కలవు ముందువైపు కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. MOTO E -13 మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సామర్థ్యం తో కలిగి ఉంటుంది..10W ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి చార్జర్ కలదు. వైఫై బ్లూటూత్ త్ డాల్మీ అట్మాస్ స్పీకర్లు కూడా కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: