బుల్లి పిట్ట: వన్ ప్లస్ నుంచి మొట్టమొదటి 24 GB Ram తో వస్తున్న ఫస్ట్ మొబైల్..!!

Divya
ప్రముఖ బ్రాండెడ్ అయిన వన్ ప్లస్ బ్రాండ్ నుంచి ACE -2 PRO పేరుతో ఒక మొబైల్ ని లాంచ్ చేయబోతోంది..ONEPLUS..S1,11R కంటే అడ్వాన్స్ టెక్నాలజీతో ACE -2 మొబైల్ ని తీసుకురావడం జరుగుతోంది. ముఖ్యంగా 24 ram +TB బయటి ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో బయోనిక్ వైబ్రేషన్ సెన్సార్ ఫీచర్ కలదు. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలదట


మొబైల్ ACE -2 డిస్ప్లే విషయానికి వస్తే 6.74 అంగుళాలతో ఈ మొబైల్ కలిగి ఉంటుంది.120 హేడ్జ్ రిఫ్రెష్ రేట్..HDR+ సర్టిఫికేషన్ 450 PPI డెన్సిటీ వంటి ఫిచర్ ని కూడా అందిస్తుంది.. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ స్మార్ట్ మొబైల్ పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 5000 MAH సామర్థ్యం కల కెపాసిటీ బ్యాటరీ తో పాటు..150 W సూపర్ హుక్ చార్జింగ్  ఫ్యూచర్ ని కూడా అందిస్తోంది. ఈ చార్జర్ ద్వారా కేవలం 17 నిమిషాలలోనే బ్యాటరీ చార్జింగ్ పూర్తి అవుతుందట. ఈ స్మార్ట్ మొబైల్ కెమెరా విషయానికి వస్తే..

ONE PLUS ACE -2 Pro ప్రాసెస్ పాటు.. 50 మెగా ఫిక్సల్ మెయిన్ కెమెరాను కలదట అలాగే సెల్ఫీ ప్రియుల కోసం 60 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ మొబైల్ చైనాలో ఆగస్టు 16న మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ప్రారంభం కాబోతోంది. అత్యధిక సౌండ్ కలిగి ఉన్న స్పీకర్లను కూడా ఈ స్మార్ట్ మొబైల్ కి అమర్చినట్లు తెలుస్తోంది. రాబోతున్న వన్ ప్లస్ ACE -2 PRO మొబైల్ ప్రపంచంలోనే 24 GB ఆన్ బోర్డు ర్యామ్ తో వచ్చిన మొట్టమొదటి మొబైల్ అని కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: