బుల్లి పిట్ట: రూ.590 లకే ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో..!!

Divya
ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా సరికొత్త ఎయిర్ పాడ్స్ వస్తున్నాయంటే చాలు వాటికోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ రానే వచ్చేసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డేస్ సేల్ కూడా వచ్చేసింది. ఇందులో ఆపిల్ ఐఫోన్లతో ఇతర పలు రకాల ప్రాజెక్టుల పైన కూడా భారీ డిస్కౌంట్ను అందిస్తోంది. జులై 14 నుంచి జూలై 19 వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
ఈ ఆఫర్ల పైన స్మార్ట్ మొబైల్స్, ఇయర్ బర్డ్స్, టీవీలు, ఏసీలు ఇతర కేటగిరీకి చెందిన ప్రాజెక్టుల సైతం ఆకర్షణీయమైన డీల్స్  ను అందిస్తోంది. అయితే రూ .590 రూపాయలకే ఆపిల్ హెయిర్ పాడ్స్ సొంతం చేసుకోవచ్చు.. ఆపిల్ హెయిర్ ప్యాడ్స్ ప్రో ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో అయితే రూ.25,710 రూపాయలు తగ్గింపు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేవలం రూ.590 రూపాయలకే యాపిల్ ఎయిర్  ప్యాడ్స్ ప్రో అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో వీటి మీద రూ.10,310 రూపాయలు తగ్గింపు చేసింది. ఆ తర్వాత దీని ధర రూ.15,990 ఉండగా ఈ కామర్స్ ప్లాట్ఫారం మాదిరిగా ఫ్లిప్కార్ట్ పాత స్మార్ట్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేసుకొని అనుమతి కూడా అందిస్తోంది.

దీని ద్వారా స్మార్ట్ మొబైల్ ను ఎక్సేంజ్ తో ఈ ఆఫర్ ను అందిస్తోంది దింతో  రూ 15,400 రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది. వీటిపైనే కాకుండా పలు రకాల ఎలక్ట్రిక్ ప్రాడక్టుల పైన కూడా అదిరిపోయే డిస్కౌంట్ను అందిస్తోంది. ఆపిల్ పోర్టుఫోలియోలో అత్యంత అరుణాచీనమైన ఇయర్ బర్డ్స్ గా పేరుపొందాయి. అందుచేతనే వీటిని ఎక్కువగా సెలబ్రిటీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ ఆపిల్ ప్రో బర్డ్స్ టీం ను కలిగి ఉంటుంది చెమట నీటికి నిరోధకతను కలిగి సిలికాన్ టిప్స్ తో లభిస్తుంది. మరి ఈ ఆఫర్ ను ఎవరైనా ఉపయోగించుకొని ఎయిర్ బర్డ్స్ కొనవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: