బుల్లి పిట్ట: రూ.40 వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.16 వేలకే..!!
అమెజాన్ లో TCL కంపెనీకి చెందిన 40 ఇంచులు కలిగిన స్మార్ట్ టీవీ అసలు ధర రూ.40,990 రూపాయలు కాగా దీనిని కేవలం రూ.18,990 రూపాయలకి కొనుగోలు చేయవచ్చు అంటే దీని మీద దాదాపుగా 54% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పైన పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకు ఆఫర్ కింద క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లు అయితే రూ.2,250 వరకు తగ్గే అవకాశం ఉన్నది. దీంతో ఈటీవీ రూ.16,750 కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు.
ఇక వీటి మీద అదనంగా ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ.2,870 వరకు డిస్కౌంట్ పొందే విధంగా అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ స్మార్ట్ టీవీలో నెట్ ఫ్లిక్స్,అమెజాన్, డిస్నీ హాట్ స్టార్, జి ఫైవ్ తదితర యూట్యూబ్ ఛానల్స్ తో యాప్లు కూడా ఉంటాయి. ఇందులో వన్ జీబీ ర్యామ్, 8GB వరకు మెమొరీ కలదు అలాగే 20 వాట్స్ స్పీకర్ డాల్బీ ఆడియో కూడా కలదు. గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ బిల్డ్ ఇన్ వంటి ఫీచర్లు కూడా కలవు. ఈ స్మార్ట్ టీవీ EMI ఆప్షన్ కూడా కలదు. మరి ఇంకెందుకు ఆలస్యం సేల్ ముగియకముందే త్వరపడండి.