బుల్లి పిట్ట: సూపర్ ఫీచర్లతో రియల్ మీ సరికొత్త మొబైల్..!!
C-55 మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే:
ఈ మొబైల్ 64 మెగాపిక్సల్ కెమెరాతో కలదు. అలాగే 5500 MAH బ్యాటరీ సామర్థ్యం తో పాటు ఆకర్షణీయమైన డిజైన్తో కూడా తయారు చేయబడింది. రియల్ మీ ఇండోనేషియా వెబ్సైట్ ప్రకారం రేపటి నుంచి ఈ మొబైల్ అమ్మకాలు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. C-55 మొబైల్ డిస్ప్లే విషయానికి 6.72 అంగుళాల హెచ్డి డిస్ప్లే కూడా కలదు. ఐఫోన్-14 లో ఏర్పాటుచేసిన డైనమిక్ ఐలాండ్ లాంటి మినీ ఫీచర్లను కూడా ఇందులో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
రియల్ మీ లో వస్తున్న మొదటి ఆండ్రాయిడ్ 13 మొబైల్ కలదట. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో కలదు.6 GB RAM+128GB స్టోరేజ్ మోడల్ ధర ఇండోనేషియాలో సుమారుగా రూ.13,300 కలదట అలాగే 8GB-256 స్టోరేజ్ వేరియంట్ మొబైల్ ధర రూ.16 వేలు కలదట. ఈ మొబైల్ రెండు కలర్లలో లభిస్తుంది ఫోన్లో మీడియా టెక్ ప్రాసెస్ కూడా కలదు వెనకవైపు రెండు కెమెరాలు..64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా రెండు మెగా ఫిక్స్ఎల్ డెత్ సెన్సార్లు అమర్చినట్లు.8 మెగా పిక్సెల్ సెల్ఫీ వీడియోల కోసం కెమెరా సెట్ చేసినట్లుగా తెలిపారు. అలాగే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు. త్వరలోనే ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు