బుల్లి పిట్ట: అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్ మొబైల్..!!

Divya
మొబైల్ అందరికీ అవసరమే కానీ కొన్నిసార్లు ఒక్కో విధమైన ప్రయోజనాల కోసం దీనిని కొంతమంది వినియోగిస్తూ ఉంటారు. కొందరికి రామ్ సైజు ఎక్కువగా ఉండాలి మరి కొంతమందికి కెమెరా క్వాలిటీ గా ఉండాలి ఇంకొంతమందికి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తూ ఉండాలి. ఇంకా రేట్లు బడ్జెట్లు విషయాలలో పలు రకాలుగా కోరుకుంటూ ఉంటారు.అయితే ఇలా అన్ని ఓకే ఫోన్లో దొరకడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. అలా దొరికిన దాన్ని ధర చాలా ఎక్కువగా ఉంటుంది.

ఒకవేళ అతి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ర్యామ్ సైజు కలిగిన కెమెరా మొబైల్ కావాలనుకునేవారు తక్కువ ధరకే మొబైల్ కొనాలనుకునేవారు ఈ మొబైల్ సరిపోతుందని చెప్పవచ్చు. టెక్నో స్పార్క్ -10 ప్రో పేరుతో దీనిని ప్రకటించింది. ఈ మొబైల్ సెల్ఫీ ప్రియులకు మంచి అనుభూతిని ఇచ్చే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టెక్నో కొత్త ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ మొబైల్ సెల్ఫీ ఫోకస్ 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో కలదు. వీడియో టెలి హిలియో G88 ప్రాసెస్ తో..5000 MAH సామర్థ్యంతో కలదు.

ఇక ఈ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.8 అంగుళాల ఫుల్ హెచ్డి కలదు. సెల్ఫీ కెమెరా ముందు ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా కలదు ఇక వెనకవైపు 50 mp ప్రధాన కెమెరాతో కలదు. ఇందులో 8 జిబి ర్యామ్ వర్చువల్ రామ్ తో 256 GB స్టోరీ సామర్థ్యం తో కలదు. ఇక టైపు సి చార్జింగ్ యూఎస్సీ చార్జింగ్ సపోర్టు కలదు 18W ఫాస్ట్ ఛార్జింగ్ కలదు అలాగే వెనకవైపు గ్లాస్ ప్రొటెక్షన్ కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్ మూడు కలర్లలో అందుబాటు కలదు. ఈ మొబైల్ కాన్ఫిగరేషన్ లాంచ్ అవుతుందని మార్కెట్లో తెలియజేస్తున్నారు. దీని ధర రూ .10 వేలు రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: