బుల్లి పిట్ట: చార్జింగ్ పెట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!!
తక్కువ క్వాలిటీ గల వాల్ ప్లగ్గులను చార్జింగ్ పెట్టడానికి ఉపయోగించకూడదు. చార్జింగ్ కోసం నాణ్యతమైన వాలు ప్లగ్లను వాడడమే చాలా మంచిది .ఈ కామర్ సంస్థలలో ఎక్కడైనా సరే తక్కువ ధరలకు లభిస్తున్నాయని క్వాలిటీ లేని చార్జర్లు కొనుక్కోవడం వల్ల మొబైల్ ను డ్యామేజ్ చేస్తాయి. అధిక నాణ్యత కలిగిన చార్జర్లను ఉపయోగించడం వల్ల ఓవర్ చార్జింగ్ అయినప్పుడు పవర్ తక్కువ వినియోగిస్తాయి. తక్కువ క్వాలిటీ కలిగిన చార్జర్లు వాడడం వల్ల మొబైల్ హీట్ ఎక్కుతాయి.
కొన్నిసార్లు ఇతర మొబైల్ ఛార్జింగ్ లు ఉపయోగించడం వల్ల పేలి ప్రమాదం కూడా ఉంటుందట. మనం మొబైల్ కి వెనకాల పౌచ్ మొబైల్ కింద పడ్డప్పుడు పగిలిపోకుండా ఉండడం కోసం రక్షణంగా పౌచులను ఉపయోగిస్తూ. ఇవి కూడా మన మొబైల్ మీద చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయట. చార్జింగ్ పెట్టినప్పుడు పౌచ్ ను అలాగే ఉంచితే మొబైల్ వేడెక్కి అవకాశాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఉపయోగించడం చాలా ప్రమాదమట. అప్పుడు అధిక ప్రెజర్ మొబైల్ బ్యాటరీ పైన పడి స్క్రీన్ ప్రాసెస్ మీద పడుతుందట దీంతో మొబైల్స్ లో అవ్వడం వేడెక్కడం వంటివి వెంట వెంటనే జరుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఇవే కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని మొబైల్ ని ఉపయోగించాలి.