బుల్లి పిట్ట: రూ.7,999 ధరకే మోటో మొబైల్..!!

Divya
ఫ్లిప్ కార్ట్ దిగ్గజ సంస్థలలో ఒకటైన ఈ కామర్ సంస్థ తాజాగా మొబైల్స్ పై పలు ఆఫర్లను ప్రకటిస్తోంది. ముఖ్యంగా మోటరోలాకు సంబంధించి moto days సేల్ను ప్రకటించింది. ఈ సెల్ జనవరి 21 నుంచి మొదలవుతూ ఈరోజుతో ముగియనుంది.. మోటో ఫోన్లో పైన భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర వివరాలను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ మొబైల్ సేల్ నుండి బారి డిస్కౌంట్లతో చాలా తక్కువ ధరకే పలు స్మార్ట్ మొబైల్ ను లభించే విధంగా బెస్ట్ డీల్ ని ప్రకటిస్తోంది. Moto e-40 స్మార్ట్ మొబైల్  ఈరోజు మోటో డేస్ లో నుంచి ప్రారంభమవుతుంది. ఈ బెస్ట్ డీల్ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
Moto E-40 ఆఫర్ మరియు ధరల విషయానికి వస్తే.. రూ.9,499 రూపాయల ధరలతో లాంచ్ అవ్వగా ఈ మొబైల్ ఈ రోజున రూ.1500 రూపాయల డిస్కౌంట్తో లభిస్తోంది ..అంటే దాదాపుగా ఈ మొబైల్ కేవలం రూ.7,999 రూపాయలకే లభిస్తుంది. ఈ మొబైల్ పైన fedral బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డుల పైన మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డుల పైన కొనేవారికి 10 శాతం అదనంగా డిస్కౌంట్తో లభిస్తుంది.
MOTO E-40 మొబైల్ స్పెసిఫికేషన్స్..
ఈ మొబైల్ ఫీచర్ విషయానికి వస్తే..6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో కలదు. హౌల్ డిజైన్తో కలిగి ఉంటుంది. 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు..4 GB ప్రేమతో కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్ వాటర్ ప్రూఫ్ నుండి కూడా రక్షణ కోసం ప్రత్యేకంగా వాటర్ రిప్లజైన్ డిజైన్ తో అందించబడుతోంది. కెమెరా పరంగా 48 మెగా పిక్సెల్ ప్రైమ్ కెమెరాతో కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా కలదు. ఇక ఆండ్రాయిడ్ 11 తో ఈ మొబైల్ పనిచేస్తుంది. అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ సేల్స్ అన్లాక్..5000 MAH బ్యాటరీ సామర్థ్యంతో కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: