బుల్లి పిట్ట: నథింగ్ ఫోన్ లవర్స్ కి శుభవార్త ప్రకటించిన ఫ్లిప్కార్ట్..,!
బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు ఉంటే మీరు ఈ డివైస్ ను రూ.2 వేల డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు మీ పాత ఫోను ఎక్స్చేంజ్ చేసి కొనుగోలు చేస్తే 17,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది . అయితే మీ పాత ఫోన్ యొక్క ఎక్స్చేంజ్ వ్యాల్యూ మోడల్ ని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు మీ దగ్గర పాత శాంసంగ్ ఫోన్ ఉంటే గరిష్టంగా రూ. 10, 000 అన్ని డీల్స్ కలిపి రూ.16,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
అలాగే 6.5 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడి డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ అధిక రిఫ్రెష్ రేటు 120 హెడ్జెస్.. హాస్టిక్ టచ్ మోటర్లు టెన్ ప్లస్ తో ముందు వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్టును కలిగి ఉంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగే ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది . అలాగే128 జీబీ , 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో రానుంది ఈ స్మార్ట్ ఫోన్.