బుల్లి పిట్ట: వాట్సాప్ లో మరొకసారి కొత్త ఫీచర్.. ఏమిటంటే..?
ఇక తమ కస్టమర్ల ఇబ్బందులను గురించి వాటి అభివృద్ధిలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్స్ తీసుకొని వాట్సాప్ ఇప్పుడు ఒకే నెంబర్ తో ఒకేసారి రెండు స్మార్ట్ మొబైల్ తో పాటు రెండు డివైస్ లో యాక్సిస్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించనుంది. అందుకు సంబంధించిన.. కాంపానియన్ మోడ్ అనే ఫీచర్ను పరీక్షిస్తుంది వాట్సాప్. ఇక ఫీచర్లను ట్రాక్ చేసే వాబేట ఇన్ఫో ప్రకారం కంపానియన్ మోడ్ ఫీచర్ ని కొన్ని బీటా టెస్టర్లకు విడుదల చేసింది వాట్సాప్. అయితే కొంతమంది ఈ వాట్సప్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొబైల్ డిస్క్ టాప్ లో ఏకకాలంలో ఈ వాట్సాప్ ను ఉపయోగించే ఒక సరికొత్త ఫీచర్ ని తీసుకువస్తోంది. ముఖ్యంగా లింక్ డివైస్ అనే ఆప్షన్ తో రెండో స్మార్ట్ మొబైల్ ని కూడా లింక్ చేసుకోవచ్చు. ఆ స్మార్ట్ లింకులో కూడా చాట్ హిస్టరీని చూడడం తో పాటు మెసేజ్ వంటివి చేసుకొనే సదుపాయాన్ని కూడా వాట్సాప్ కలిగించబోతున్నట్లు సమాచారం. బీటా టెస్టర్ గరిష్టంగా నాలుగు పరికరాలను రెండు స్మార్ట్ మొబైల్ లను, ఒక టాబ్లెట్, ఒక డెస్క్ టాప్ కి లింక్ చేసుకొనే వీలు ఉంటుందని తెలియజేస్తున్నారు. వాట్సాప్ సంస్థ.