బుల్లి పిట్ట: అద్దిరిపోయే ఫీచర్లతో వస్తున్న పోకో మొబైల్..!!

Divya
ఇప్పటికే ఈ ఏడాది పలు స్మార్ట్ఫోన్స్ విడుదలయ్యాయి. ఇప్పుడు తాజాగా పోకో సంస్థ నుండి మరొక కొత్త మొబైల్ విడుదల కానుంది. దీనిని జియోమీ విడుదల చేయడం జరిగింది. ఈ మొబైల్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ ను కూడా కేటాయించడం జరిగింది. ఈ మొబైల్ యొక్క కీలకమైన వివరాలను అమెజాన్ సైట్ ద్వారా వెల్లడించారు ఈ ఫోన్ ను పొకో ఒక రేంజ్ ఫ్యూచర్లో ను తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.

మరో రెండు రోజులలో విడుదల కానున్న ఈ పోకో F-4   ఫైవ్ జి స్మార్ట్ మొబైల్ యొక్క కీలకమైన స్పెసిఫికేషన్స్ ఆ సంస్థ వెల్లడించింది దీని ద్వారా ఈ స్మార్ట్ మొబైల్ డాల్బీ విజన్ సపోర్టు కలిగి ఉంటుంది. ఇక డిస్ప్లే కూడా అమోల్డ్ డిస్ప్లే కలదు.120HZ రిఫ్రెష్ రేట్ తో పాటు సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచు హ ల్ డిజైన్ లు కలిగి ఉంటుందట. అదనంగా డిస్ప్లే 360 HZ టచ్ శాంప్లింగ్ రేట్ మరియు MEMC టెక్నాలజీని కలిగిఉంటుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 1300 మినిట్స్ పిక్ బ్రైట్నెస్ అని అందిస్తుందని ఆ సంస్థ తెలియజేసింది.
ఇక ఈ మొబైల్ గరిష్టంగా 3.2 GHZ క్లాక్ స్పీడ్ అందించగలదు డ్రాగన్ 870; ప్రాసెస్ కలిగి ఆక్టా కోర్ CPU మరియు అడ్రినో 650;GPU పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ 12GB+5 ఎక్స్టెండెడ్ రామ్ తో పాటు 256 GB నెమలి వరకు స్టోరేజ్ లభిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 64 మెగాఫిక్సల్ కలదు. ఈ మొబైల్ 5g మొబైల్. ఈ మొబైల్ కెమెరా లో బ్లర్ ను తగ్గించే విధంగా రూపొందించినట్లు తెలియజేస్తారు ఈ మొబైల్ వేగంగా చల్లార్చడానికి 7 ప్లేయర్ గ్రాఫైట్ కూడా కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: