బుల్లి పిట్ట: రూ.25 వేలకే 50 ఇంచుల స్మార్ట్ టీవీ..!!

Divya
ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితులో ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా స్మార్ట్ టీవీ అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరు కూడా పలురకాల స్మార్ట్ టీవీలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఇక పలు రకాల దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ ,ఫ్లిప్ కార్ట్ లో కూడా పలురకాల స్మార్ట్ టీవీలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అమెజాన్ నుండి రూ.25 వేల రూపాయలకే 50 ఇంచుల స్మార్ట్ టీవీ ఆఫర్ కింద అందిస్తోంది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అమెజాన్ నుండి 50 ఇంచుల 4k UHD స్మార్ట్ టీవీ ని 70% డిస్కౌంట్ తో లభించనుంది. పెద్ద టీవీ అయినా అతి తక్కువ బడ్జెట్ కె ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది. మరొక గొప్ప విషయం ఏమిటంటే ఇది ఇండియన్ బ్రాండ్ నుంచి వచ్చిన స్మార్ట్ టీవీ. ఇది DOLBY VISION సపోర్ట్ తో పాటుగా DOLBY ATMOS సౌండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ టీవీ విషయానికి వస్తే ప్రముఖ ఇండియన్ బ్రాండ్ కలిగిన FOXSKY -4K UHD స్మార్ట్ టీవీ అమెజాన్ అందిస్తోంది. ఇక అంతే కాకుండా సిటీ బ్యాంకు కార్డుపై కూడా 10% వరకు అదనంగా డిస్కౌంట్ ను అందిస్తోంది.

ఈ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్:
ఈ FoxskY బ్రాండ్ కలిగిన టీవీ -50 ఇంచుల ఆల్ట్రా HD (3480X2160) రిజల్యూషన్ కలదు. అంతే కాకుండా ఈ టీవీ మంచి బ్రైట్నెస్ కూడా అందించగలదు. DLED ప్యానెల్ తో ఇది లభిస్తుంది. HDR-10 మరియు డాల్బీ విజన్  సపోర్ట్ చేస్తుంది. ఇక క్యాడ్ కోర్ ప్రాసెస్ తో పాటు ..1GB రామ్ తో పాటు 8GB మెమొరీ స్టోరీస్ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 తో నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: