బుల్లి పిట్ట: సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..!!
1). సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసే ముందు ఆ వాహనం యొక్క పేపర్లను తనిఖీ చేయడం మంచిది.. చాసిస్, ఇంజన్ నెంబర్లలో ఒకసారి చెక్ చేయాలి. ఇన్సూరెన్స్ పత్రాలను కూడా క్షుణ్నంగా పరిశీలించాలి. వీలైతే కార్ ప్రింటర్ లను కూడా చూడాల్సి ఉంటుంది.
2). కారు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి దాని యొక్క పెయింటింగ్, కండిషన్ మాత్రమే కాదు ఇంజన్ పని తీరులో కూడా తీసుకోవడం చాలా ముఖ్యమే.. అందుకే కారు ఇంజన్ ను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి.
3). కారు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కారు బూట్ స్పేస్, బానెట్ ను ఓపెన్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎందుకంటే కారు ఏమైనా డ్యామేజ్ అయితే లోపల చూడడం ద్వారా మనకు తెలుస్తుంది.
4). కారు టైర్లను తీసుకునేటప్పుడు కచ్చితంగా ఒకసారి చూస్తూ ఉండాలి. తరచుగా సెకండ్ హ్యాండ్ కార్ లో చాలామంది సెకండ్ హ్యాండ్ కార్ల ను మారుస్తు ఉంటారు.. ఎందుచేతనంటే కొత్త టైర్ల కోసం దాదాపు కూడా రూ.20 వేలు రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
5). సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసే ముందు అది పాతదా కాదా అనేది చూసుకోవాలి. ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాదు కొన్ని కిలోమీటర్లు నడపడం ముఖ్యం. కారును 100 వేగం స్పీడుతో నడపాలని గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏదైనా సమస్య ఉంటే బయట పడతాయి.