బుల్లిపిట్ట: ఫ్లిప్ కార్ట్ లో మొబైలపై భారీ డిస్కౌంట్..!!

Divya
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలలో ఫ్లిప్ కార్ట్ లో భారీ సెల్ త్వరలో ప్రారంభం కానుంది. మార్చి 4వ తేదీ నుండి ఇ ఈ సెల్ ప్రారంభమయ్యాయి. మార్చి 6వ తేదీ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో కొన్ని బ్రాండ్ల పైన కూడా అత్యధిక డిస్కౌంట్ ను ప్రకటిస్తున్నట్లు గా తెలియజేసింది. ఇందులో పలు మొబైల్స్, వేరబుల్ ఐటమ్స్, స్మార్ట్ టీవీ లో పైన భారీ డిస్కౌంట్ సేల్ ప్రకటిస్తోంది.. ఫ్లిప్ కార్ట్ లో పలు బ్రాండెడ్ మొబైల్స్ పైన 80 శాతం వరకు తగ్గిస్తుంది. పని స్మార్ట్ టీవీ ల పైన 75 శాతం వరకు తగ్గిస్తుంది. ఇక అంతే కాకుండా కొన్ని వాటికి నో ఈఎంఐ కాస్ట్ ను కూడా అందిస్తోంది.

Flipkart Big Bachat Dhamall Sale నుండి స్మార్ట్ మొబైల్స్, సరికొత్త ఆఫర్లను అందిస్తోంది.. ఇక వీటితో పాటుగా కొన్ని స్మార్ట్ వాచెస్, స్మార్ట్ టీవీస్, ఎలక్ట్రిక్ వస్తువుల పైన తగినంత డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి కాంబో ఆఫర్ లను కూడా ఫ్లిప్ కార్ట్ అందించనుంది.

ఫ్లిప్ కార్ట్ అందించే లావాదేవీల పైన.. యూపీఐ పేమెంట్ చేసినట్లయితే . రూ.1000 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఒకవేళ IDFC , Yes bank క్రెడిట్ కార్డులను మొదటిసారి వినియోగిస్తే 10% డిస్కౌంట్లు అందించనుంది. ఇక అంతే కాకుండా no-cost-EMI , పాత స్మార్ట్ ఫోన్లు, ఎక్స్చేంజ్ ఇంగ్ ఆధారంగా ఫ్లిప్కార్ట్ లో ఇతర మొబైల్స్ ను అందించనుంది. ఇక అంతే కాకుండా ఇందులో మొబైల్ ప్రొటెక్షన్ ఆప్షన్ ను కూడా మనం ఎంచుకోవచ్చు.. రియల్ మీ C11 మొబైల్ 7,500 రూపాయలు ఉన్నది. POCO C31 మొబైల్ 8,000 రూపాయలు ఉన్నది. అలాగే ఏదైనా మొబైల్ కొనుగోలుపై అయినా కూడా 1,750 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఇదే కాకుండా ఇతర మొబైల్ సైతం ఆఫర్లు ఉన్నవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: