బుల్లిపిట్ట:అమెజాన్ నుండి.. తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫ్రిడ్జ్స్..!!

Divya
ఈ ఏడాది అమెజాన్ సరికొత్త బ్రాండ్ గల ఫ్రిడ్జ్ లను తక్కువ ధరకే అందిస్తోంది.. ఎవరైనా కొత్తగా ఫ్రిజ్ కొనాలనుకున్న వారికి ఇది సరైన అవకాశం.. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సేల్ ను అందిస్తోంది. ప్రముఖ బ్రాండ్ కలిగిన కొన్ని బెస్ట్ ఫ్రిడ్జ్ లను తక్కువ ఆఫర్లకు మనకి అందిస్తోంది.. అంతేకాకుండా ఎస్బిఐ కార్డు ద్వారా కొనేవారికి..10% డిస్కౌంట్ తో అందించనుంది. ఇక పూర్తి వివరాలను చూద్దాం.
1).HAIER 190 L..2 STAR:
దీనిని అమెజాన్ లో..11,590 రూపాయలకి రిఫ్రిజిరేటర్ లో మనకు అందుబాటులో ఉంచింది.ఈ ఫ్రిడ్జ్ 190  లీటర్ల కెపాసిటీ  కలదు.. టూ స్టార్ రేటింగ్ కలదు.. అంతేకాకుండా పది సంవత్సరాలు వారెంటీ తో ఈ ఫ్రిడ్జ్ కలదు.
2).WHIRPOOL 190 L..2 STAR:
దీని ధర 12,790 రూపాయలు కాగా  అమెజాన్ లో 11,990 రూపాయలకే మనకు లభిస్తుంది. ఇది కూడా 190 లీటర్ లు మరియు టూ స్టార్ రేటింగ్ కలదు. ఇది కూడా పది సంవత్సరాల వారంటీతో కలదు. అంతేకాకుండా ఈ ఫ్రిడ్జ్ కరెంటు పోయినా కూడా 9 గంటల పాటు అందులోని వస్తువులు చల్లగా ఉంటాయి.
3).SAMSUNG 192 L:
దీనిని అమెజాన్ లో 12,990 రూపాయలకి మనకు లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ కూడా 190 లీటర్ లు మరియు 2 స్టార్ రేటింగ్ కలదు. దీనిపై కూడా 10  సంవత్సరాల వారంటీ వర్తిస్తుంది.. ఇక ఈ ఫ్రిడ్జ్ కరెంటు లేక పోయినప్పటికీ.. ఇన్వర్టర్ ద్వారా కూడా వర్క్ చేస్తుందట.
4).GODREJ 185 L 4 STAR :
దీనిని అమెజాన్ లో 13,990 రూపాయలకే లభిస్తోంది. ఇది అమెజాన్ లో బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఈ ఫ్రిడ్జ్ పైన మరో రూ.500 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది 185  లీటర్లు మరియు 4 స్టార్ రేటింగ్ కలదు. ఇది కూడా పది సంవత్సరాల వారంటీతో కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: