బుల్లిపిట్ట: తక్కువ ధరలకే.. బెస్ట్ స్మార్ట్ టీవీస్ ఇవే..!

Divya
ప్రస్తుతం ఎవరైనా స్మార్ట్ టీవీలు కొనాలనుకునేవారు.. ఈ రోజున ఫ్లిప్ కార్ట్ లో ఈరోజు ఆఫర్లను ప్రకటించడం జరిగింది. ఇందులో సరికొత్త టీవీ లను ప్రకటించడం జరిగింది. ఇక అంతే కాకుండా 35 వేల రూపాయల కంటే తక్కువకే..55 ఇంచుల గల స్మార్ట్ టీవీ లో తీసుకోవచ్చు.

1).kodak 7x Pro:
ఈటీవీ ఆఫర్ కింద..32,990 రూపాయలకే లభిస్తుంది. ఇది 55 ఇంచుల వెడల్పుతో ఉంటుంది. అంతేకాకుండా 4k అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ కలదు.24 w స్పీకర్స్ తో డాల్బీ ఆడియో ని సపోర్ట్ చేయగలరు. ఇక ఇందులో 2 జిబి ర్యామ్,8 జిబి మెమొరి కెపాసిటీతో కలదు.
2).iffalcon:
ఈ స్మార్ట్ టీవీ ధర..30,000 రూపాయలు.. ఇక ఇది కూడా 55 ఇంచుల వెడల్పు తో కలదు.4k ఎల్ఇడి డిస్ప్లే కలదు. డాల్బీ ఆడియో సౌండ్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 3HDMI,1USB పోర్టులు కలవు. ఇది గూగుల్ అసిస్టెంట్ తో కూడా పనిచేస్తుంది.
3).THOMSON:9R PRO:
ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ కింద..34,000 రూపాయలకే లభిస్తుంది. దీని ధర సుమారుగా 47,000 రూపాయలు ఉండగా.. వీటిపై ఈ రోజున 27% డిస్కౌంట్ ఉన్న అందిస్తోంది. ఇక ఇందులో HDR-10 సపోర్టు చేస్తుంది. అంతేకాకుండా 40W అత్యధిక సౌండ్ ను కలిగి ఉంటుంది. మరియు 3HDMI,2USB పోర్టు లను కలిగి ఉంటుంది.
4).TOSHIBA:
ఈ స్మార్ట్ టీవీ ని..35,999 రూపాయల కి ఆఫర్ కింద మనకు లభిస్తుంది. ఇది 4కె టీవీ కలదు. ఈ సంస్థ నుండి వెలువడిన .55 ఇంచుల మొదటి స్మార్ట్ టీవీ గా కలదు.అంతే కాకుండా ఇందులో రెండు రకాల (DOLBY VISION,DOLBY ATMOS) రెండు రకాల వేరియేషన్ తో 30W  సౌండ్ ను కలిగి ఉంటుంది. ఇక ఇవే కాకుండా మరికొన్ని టీవీలను కూడా, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: