బుల్లి పిట్ట: ఇలా చేస్తే కేవలం 2,749 రూపాయలకే స్మార్ట్ ఫోన్..!
ఇకపోతే మార్కెట్లో ఈ ఫోన్ ద్వారా రూ.18,999 కాగా ఈ బోనం చేసే లో మనకు 500 రూపాయల తగ్గింపుతో రూ.18,499 కే ఎవరైనా సరే కొనుగోలు చేసుకోవచ్చు. ఇక అంతే కాదు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే దానికి అదనంగా 1500 రూపాయలు డిస్కౌంట్ తో ఈ ఫోన్ ను పొందవచ్చు.అంటే రూ.16,999 కే ఈ ఫోన్ ను ఈ బొనాంజా సేల్ లో మీరు కొనుగోలు చేసుకోవచ్చు.
ముఖ్యంగా మీరు ఈ స్మార్ట్ ఫోన్ పై మరో బంపర్ ఆఫర్ ని కూడా పొందవచ్చు అదేమిటంటే పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు రూ.15,750 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తుంది కాబట్టి మీకు ఈ ఆఫర్ కనుక పూర్తిగా అప్లై అయితే కేవలం రూ.2,749 కే సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్స్చేంజ్ తీసుకోవాలి అనుకుంటే మోడల్ ,ఫోన్ కండిషన్ , ధర ఇలా ప్రతి ఒక్కటి మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాదు ఈ ఫోన్ పై ఒక సంవత్సరం పాటు వారంటీ కూడా మనకు దొరుకుతుంది.