బుల్లి పిట్ట: రూ.6 వేలకే సాంసంగ్ స్మార్ట్ టీవీ..!!

Divya
తాజాగా దీపావళి పండుగ సందర్భంగా విభిన్నమైన ఆఫర్లతో, ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు. అయితే ఆ ప్రాజెక్టుల పైనే మరొకసారి వరుస ఆఫర్లు ను ప్రకటించింది అమెజాన్ , ఫ్లిప్కార్ట్ సంస్థలు. ఇక క్యాష్ బ్యాక్ తో పాటు, ఎక్స్చేంజ్ వంటి సదుపాయాలు కూడా కల్పించింది. ఎవరైనా స్మార్ట్ టీవీ తీసుకోవాలనుకునే వారు ఫ్లిప్కార్ట్ లో అరుదైన ఆఫర్లను ప్రకటించింది.ఈ ఆఫర్ కింద మనం 19,900 రూపాయల గల స్మార్ట్ టీవీ ని కేవలం 6,499 రూపాయలకే మనం దక్కించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Samsung :
32 ఇంచుల గల స్మార్ట్ టీవీ అసలు ధర 19,900 అయితే 12% డిస్కౌంట్ తో 17,499 రూపాయలకు రానుంది. అయితే ఇక వీటితో పాటు మరికొన్ని ఆఫర్లను కూడా ఈ టీవీ పై ప్రవేశపెట్టింది దిగ్గజ సంస్థ.
ఇక ఏదైనా స్మార్ట్ టీవీ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 11,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రకటించింది. అప్పుడు ఈటీవీ 6,499 రూపాయలకే మనం తీసుకోవచ్చు. ఇక అంతే కాకుండా క్యాష్ బ్యాక్ ఆఫర్ తో కూడా 10 % వరకు (1500) డిస్కౌంట్ మనం అందుకోవచ్చు.
ఈ స్మార్ట్ టీవీ ని EMI  పద్ధతి ద్వారా కూడా మనం తీసుకోవచ్చు.. నెలకి EMI-1945 రూపాయల సైతం చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ టీవీ పై ఒక సంవత్సరం పాటు వారెంటీ కలదు.
ఇక ఈ స్మార్ట్ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి కొస్తే..ఇందులో పిక్చర్ క్వాలిటీ 720 హెచ్డీ క్వాలిటీ తో కలదు. ఇందులో wifi సదుపాయాన్ని కూడా కల్పించారు. ముఖ్యంగా ఇందులో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కు సంబంధించి యాప్స్ అన్ని ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ఇక అన్ని స్మార్ట్ టీవీలు మాదిరే ఉపయోగించుకునే  సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: