బుల్లి పిట్ట: అతిపెద్ద ఎల్ఈడి టీవీలు కేవలం రూ.10 వేల లోపే..!

Divya
సాధారణంగా  ఎల్ఈడి  టీవీలు కొనాలి అనుకుంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అని తెలిసిన విషయమే.. కానీ తాజాగా ఈ - కామర్స్ సంస్థలు అయినటువంటి అమెజాన్ అలాగే ఫ్లిప్ కార్ట్ కూడా ఆఫర్ల పేరిట ఈ అతిపెద్ద ఎల్ఈడి టీవీ లను భారీ డిస్కౌంట్ తో కస్టమర్లకు అందిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా ఫ్లిప్ కార్ట్ కూడా ఫ్లిప్ కార్ట్ సేల్ ముగిసిన తర్వాత కూడా ఈ ఎల్ఈడి టీవీ ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించడం గమనార్హం. అయితే ఈ రోజు ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ ప్లాట్ఫాం పైన కొన్ని ఎల్ఈడి టీవీ లను గరిష్టంగా 50 శాతం డిస్కౌంట్ తో మనకు ఆఫర్ చేస్తోంది.

1.Adsun :
ఈ కంపెనీ నుండి మనకు 32 ఇంచ్ ల ఎల్ఈడి  టీవీలు ఈరోజు 48 శాతం డిస్కౌంట్ తో మనకు అందించడం గమనార్హం. 48 శాతం డిస్కౌంట్ ప్రకటించిన తర్వాత ఈ టీవీ ధర మనకు కేవలం రూ.8,699 మాత్రమే లభిస్తుంది. ఈ టీవీ లో మనకు రెండు యూఎస్బీ పోర్ట్, రెండు హెచ్డీఎంఐ పోర్ట్ , 20 W సౌండ్ అవుట్ పుట్ తో మనకు లభిస్తుంది.
2.HUIDI HD READY:
ఇది కూడా 32 ఇంచుల ఎల్ఈడి టీవీ. దీనిని మనం ఈరోజు 42 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.9,499 కే సొంతం చేసుకోవచ్చు.
3.CROMA HD READY:
ఇది కూడా 32 ఇంచులు ఎల్ఈడి టీవీ కాబట్టి దీనిని మనం 50% డిస్కౌంట్ తో రూ.9,990 కే సొంతం చేసుకోవచ్చు.
4.THOMSON R9 HD READY:
32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ని 33శాతం ఆఫర్ తో కేవలం రూ.9,999 కే ఫ్లిప్ కార్ట్ మనకు అందిస్తోంది.
5.KODAK X900 :
32 అంగుళాలు కలిగిన ఈ ఎల్ఈడి టీవీ 37 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.9,999 కే సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: