బుల్లిపిట్ట: మన మొబైల్ ద్వారా ఇలా చేస్తే దోమలనీ పరార్..?

Divya
ఇప్పుడు ఎక్కడ చేసిన దోమలు ఎక్కువగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి ఉండడం వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. ప్రభుత్వాలు మాత్రం దోమలను నియంత్రించేందుకు ఎన్ని చర్యలు చేసినప్పటికీ వాటిని నిర్మూలించ లేకపోతున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. అందుకోసమే అమెరికా జర్నల్ ఆఫ్ ట్రోపికల్ సంస్థ లో ఉండే పరిశోధకులు దోమల నుండి మనల్ని రక్షించుకోవడం చాలా అవసరం అని తెలియజేశారు.
దోమలను వదిలించుకోవడం చాలా కష్టం. వాటిని ఎన్నో రకాల రసాయనాలు ఉత్పత్తులు ఉపయోగించినప్పటికీ వాటి నుంచి కొద్దిగా మాత్రమే ఉపశమనం కలుగుతుంది అంటూ తెలియజేస్తున్నారు. కానీ పెద్దగా సంగీతం వంటివి చేయడం ద్వారా ఈ దోమల వారి నుండి తప్పించుకోవచ్చు అని అక్కడి పరిశోధకులు గుర్తించారట. ఇది వినడానికి విడ్డూరంగా అనిపించిన కానీ ఇది నిజం అని అక్కడి పరిశోధకులు ఒక సర్వేలో తెలియజేశారు.దోమలు అధిక పవన పుణ్య శబ్దాన్ని వినడానికి అస్సలు ఇష్టపడని.. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల దోమల సంఖ్యను పెంచలేవట.
ఇక మనం వాడే ఎటువంటి మొబైల్ ద్వారా కూడా దోమలను దగ్గరికి రాకుండా చేసుకోవచ్చట. అందుకు సంబంధించిన యాప్స్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నావి. ఈ యాప్ ల సహాయంతో వచ్చేటువంటి అధిక శబ్దాన్ని దోమలు ఏమాత్రం వినలేవు. అంతేకాకుండా ఈ ఎక్కువ శబ్దాలు ఉంటే చోట దోమలు అసలు ఎగురలేవు. ఆన్ చేసిన వెంటనే అనే ఇందులో నుంచి తరంగాలు వెలువడతాయి.
ఈ తరంగాల వలన దోమలు ఈగలు వంటివి పారిపోతాయి సమాచారం. ఈ తరంగాల వల్ల మానవునికి ఎలాంటి ప్రమాదం ఉండదు. మన ఇళ్ళల్లో ఇలాంటివి చేస్తే సరిపోతుంది. దోమలు 2000 herge శబ్దం వరకు వినగలవు. అందులో మగ దోమలకు వినికిడి శక్తి చాలా తక్కువ. ఆడ దోమలు చెవిటి గానే ఉంటాయి అన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: