బుల్లి పిట్ట: యాపిల్ ఫోన్ల పై అదిరిపోయే ఆఫర్స్..!

Divya

ఈ వారం ఎవరైతే ఐఫోన్ కొనాలి అని అనుకుంటున్నారో.. అలాంటి వారికి యాపిల్ సంస్థ ఒక అతిపెద్ద శుభవార్తను తీసుకొచ్చింది. ఇక  ఐఫోన్ రూపొందించిన ఒక ఫోన్ పై భారీ ఆఫర్ ను  ప్రకటించింది.. ఇకపోతే ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్ కార్నివాల్ సేల్ జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇక ఈ సేల్ లో ఒక ఫోన్ పై ఏకంగా 13 వేల రూపాయలను డిస్కౌంట్ కింద పొందవచ్చట. అంతేకాదు ఎక్స్చేంజ్ ఆఫర్ చేసుకున్నవారికి 15 వేల రూపాయల వరకు తగ్గింపు ఉంటుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది..అది ఏంటో ఒకసారి తెలుసుకుందాం
అదే యాపిల్ ఐఫోన్ 12. దీనిని భారత మార్కెట్లో విడుదల చేసినప్పుడు 64 జీబీ వేరియంట్ 79,900 రూపాయలు.. 128 జీబీ వేరియంట్ ఉన్న ఫోన్  84,900 రూపాయలు.. ఇక హై ఎండ్  వేరియంట్ గా గుర్తింపు 256gb స్మార్ట్ఫోన్ ధర మనకు  94,900 రూపాయలు..
ఇక ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో జరుగుతున్న స్మార్ట్ ఫోన్స్ కార్నివాల్ సేల్ లో 64 జీబీ వేరియంట్ కలిగిన ఫోన్ ద్వారా 66,999 రూపాయలకే పొందవచ్చు.. 128 జీబీ వేరియంట్ ఉన్న ఫోన్ రూ.71,900పొందవచ్చు.. అలాగే అత్యంత స్టోరేజ్ వేరియంట్ కలిగిన 256gb స్మార్ట్ఫోన్ ను  81,900రూపాయలకు సొంతం చేసుకోవచ్చు.. మొత్తం మూడింటి పై ఏకంగా 13 వేల రూపాయలను డిస్కౌంట్ కింద పొందవచ్చు
అంతేకాదు ఎవరైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారో  అలాంటివారికి ఏకంగా 15 వేల రూపాయల వరకు ఈ ఫోన్ మీద లభిస్తుంది ..అంటే ఉదాహరణకు 64gb మీరు ఎక్సైజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక ఈ ఫోన్ 51,999 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు..
ఇక ఈ ఫెస్టివల్లో 13 వేల రూపాయలు డిస్కౌంట్ సేల్ అలాగే 15 వేల రూపాయలు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కింద ఏకంగా 28 వేల రూపాయలను డిస్కౌంట్ కింద పొందవచ్చు.. సెప్టెంబర్ 8వ తేదీన ముగుస్తుంది కాబట్టి త్వరగా త్వరపడండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: